ETV Bharat / bharat

దేశంలో 125కు చేరిన కరోనా బాధితుల సంఖ్య - కరోనా వైరస్​ కేసులు

దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 125కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 39మంది ఈ వైరస్​ బారిన పడ్డారు.

otal number of confirmed #COVID19 cases in India is 125
దేశంలో 125కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
author img

By

Published : Mar 17, 2020, 10:17 AM IST

భారత్​ను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. వైరస్​ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 125మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 39 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ముగ్గురు విదేశీయులున్నారు. మహారాష్ట్ర తర్వాత కేరళలోనే ఎక్కవ మందికి వైరస్​ సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది.

ఇదీ చూడండి : కరోనా సోకిందని గుర్తించడమెలా? లక్షణాలు ఎలా ఉంటాయి?

కర్ణాటకలో మొత్తం 8మందికి వైరస్​ సోకింది. తాజాగా మరో ఇద్దరికి వైరస్​ పాజిటివ్​గా తేలినట్టు తెలుస్తోంది.

కరోనా వైరస్​ను భారత ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. వైరస్​పై పోరుకు కేంద్రం ముమ్మర చర్యలు చేపట్టింది. అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ వైరస్​ను అరికట్టడానికి కృషి చేస్తున్నారు.

ఇదీ చూడండి:- కరోనా నివారణకు కేంద్రం 15 సూచనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.