ETV Bharat / bharat

'విపక్షాలు ఒక్కటైతే .. భాజపా చిత్తుచిత్తే'

author img

By

Published : Dec 24, 2019, 5:16 AM IST

Updated : Dec 24, 2019, 8:11 AM IST

ఝార్ఖండ్​ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్​ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. పౌర చట్టం, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. భాజపాను కాదని తమ ఆకాంక్షలను హేమంత్​ సోరెన్​ నెరవేరుస్తారని ప్రజలు నమ్మారని పేర్కొన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి మమత. భారతీయ జనతా పార్టీ అజేయమైందేమి కాదని.. విపక్షాలు ఏకతాటిపైకి వస్తే ఓడించటం సులభమేనని స్పష్టం చేశారు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం.

Chidambaram
'విపక్షాలు ఒక్కటైతే .. భాజపా చిత్తుచిత్తే'

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా ఘోర పరాజయం పాలైంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్​ ఎన్నికలతో భాజపాకు ప్రజలు సరైన సమాధానమిచ్చారని పేర్కొన్నారు పలువురు నేతలు.

హేమంత్​పైనే ప్రజల నమ్మకం..

పౌరసత్వ చట్టం, జాతీయ పౌర పట్టిక (ఎన్​ఆర్​సీ)కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చిన ఎన్నికల్లో.. తమ ఆకాంక్షలను హేమంత్​ సోరెన్​ నేరవేరుస్తారని ప్రజలు నమ్మారని పేర్కొన్నారు పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జేఎంఎం-కాంగ్రెస్​-ఆర్​జేడీ కూటమి గెలుపునకు పాటుపడిన వారికి, హేమంత్​ సోరెన్​కు అభినందనలు తెలిపుతూ ట్వీట్​ చేశారు దీదీ.

ఎన్​ఆర్​సీ, సీఏఏకు వ్యతిరేక తీర్పు..

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. పౌరసత్వ చట్టం, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా పేర్కొన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. సీఏఏ, ఎన్​ఆర్​సీలకు అనుకూలంగా భాజపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేసినా ఓటర్లు వాటిని ఆమోదించలేదన్నారు. ఝార్ఖండ్​లో సరైన పాలన అందించకపోవటంతోనే ఓటమి పాలైదని విమర్శించారు.

భాజపా అజేయమైందేమి కాదు..

భాజపా అజేయమైందేమి కాదని.. కాషాయపార్టీని ఓడించడానికి విపక్షాలన్నీ కలిసిరావాలని కాంగ్రెస్​ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పిలుపునిచ్చారు. భవిష్యత్తు ఎన్నికల్లోనూ.. కాషాయపార్టీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఝార్ఖండ్​ ఫలితాలపై కాంగ్రెస్​ పార్టీ సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జేఎంఎం-కాంగ్రెస్​ కూటమికి అఖండ విజయం అందించిన ఝార్ఖండ్​ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి జయభేరి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Abidjan, 23 December 2019
1. Supporters of presidential candidate, Guillaume Soro, shouting 'Soro, President'
2. Tear gas cylinders being set off near Soro supporters
3. Various of pro-Soro demonstrators being pushed back by riot police, tear gas being fired
4. Soro supporters chanting "Soro, Soro"
5. SOUNDBITE: (French) Bernard Koffi, Soro supporter
"Arresting Soro won't resolve the problem, the crisis in Ivory Coast. On the contrary, it makes the crisis worse, because we don't know what wrong he is supposed to have done. If today they tell us that Guillaume Soro has done wrong and must be arrested, well then all the government and the President should be arrested because they have all done the same thing."
6. Various of airport exteriors
STORYLINE:
Police have used tear gas to disperse protesters in Ivory Coast's commercial capital after politician Guillaume Soro's flight home was instead diverted to Ghana.
Conflicting reports emerged late on Monday as to why Soro's plane didn't land in Ivory Coast as scheduled after the former rebel leader spent more than five months away.
Ivorian aviation officials insisted that it was Soro himself who requested the diversion.
Soro, a former rebel leader and candidate in the presidential election next year, helped President Alassane Ouattara come to power when then-President Laurent Gbagbo refused to step down during the violent 2010-2011 election.
However, Soro has since distanced himself from Ouattara's party, with his ambitions for the 2020 presidential election.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 24, 2019, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.