ETV Bharat / bharat

'ఛాయ్​వాలా నుంచి చౌకీదార్​' - BJP

భాజపా తాజాగా మొదలుపెట్టిన 'నేనూ చౌకీదార్' ప్రచారంపై విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఛాయ్​వాలా నుంచి చౌకీదార్​గా మోదీ హయాంలో భారత్ సాధించిన పురోగతి అచ్చం ఇలానే ఉందంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేశారు.

నేనూ చౌకీదార్​ పై విపక్షాల దాడి
author img

By

Published : Mar 19, 2019, 6:14 PM IST

Updated : Mar 19, 2019, 9:03 PM IST

భాజపా ఎన్నికల ప్రచార వ్యూహాలపై విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా తాజాగా మొదలు పెట్టిన 'నేనూ చౌకీదార్' ప్రచారంపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఛలోక్తులు విసిరారు.

  • After BJP launch 'Mai Bhi Chowkidar' campaign, PM Modi & others added the prefix 'Chowkidar' to their Twitter handles. So now Narendra Modi is Chowkidar & no more a 'Chaiwala' which he was at the time of last LS election. What a change India is witnessing under BJP rule. Bravo!

    — Mayawati (@Mayawati) March 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నేనూ కాపలదారున్నే​ ప్రచారాన్ని భాజపా మొదలు పెట్టాక మోదీతో ఆ పార్టీ నేతలంతా పేరుకు ముందు చౌకీదార్ అని తగిలించుకున్నారు. నరేంద్రమోదీ ఇప్పటి నుంచి చౌకీదారే. గత ఎన్నికల్లో ఛాయ్​వాలా ఇప్పుడు చౌకీదార్​గా మారారు. భాజపా ప్రభుత్వంలో ఎంతమార్పు. అభినందించాల్సిన విషయం!"
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

బీఎస్పీ మిత్రపక్షం సమాజ్​వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ సైతం రఫేల్ విషయంలో భాజపాను లక్ష్యంగా చేసుకున్నారు. అభివృద్ధి ప్రశ్నిస్తోందంటూ మోదీకి చురకలంటించారు. వివిధ అంశాలపై వరుస ట్వీట్లలో మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

  • ‘विकास’ पूछ रहा है...खाद की बोरी से चोरी रोकने के लिए भी कोई चौकीदार है क्या?#VikasPoochhRahaHai pic.twitter.com/QlaWWcrNvW

    — Akhilesh Yadav (@yadavakhilesh) March 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మంత్రిత్వ శాఖ నుంచి పత్రాలు మాయమైతే చౌకీదార్​ బాధ్యత వహిస్తారా? అందుకు శిక్ష కూడా ఉంటుంది మరి."
-అఖిలేశ్ యాదవ్. ఎస్పీ అధ్యక్షుడు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ​ప్రియాంక గాంధీ చౌకీదార్​ ఎవరికి అవసరమో వివరిస్తూ మోదీని ఎద్దేవా చేశారు.

" చౌకీదార్​ అని ప్రధాని పేరు ముందు తగిలించుకున్నారు. ఓ రైతు నాతో అన్నారు. ధనవంతులకే కాపలాదారులు ఉంటారు. రైతుల విషయంలో ఎవరికి వారే కాపలాదారులని చెప్పారు."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి:మోదీ ధనికులకే చౌకీదార్:ప్రియాంక

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Nairobi, Kenya - March 17, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of memorial service for victims of Ethiopian plane crash at Ethiopian Orthodox Church
2. Prayers
3. SOUNDBITE (English) Meles Alem, Ethiopian Ambassador to Kenya (starting with shot 2):
"Ordinary words fail us. It is impossible to remain mute to this irrevocable loss. So I offer this thoughts of outreach as we assemble together to remember our loss in common prayer."
4. Attendees crying
5. SOUNDBITE (English) Andrey Shestakov, staff member, Embassy of Russia in Nairobi, Kenya:
"[On behalf] of the Russian people,and on behalf of Ambassador and the embassy staff and the Orthodox, we are in deep sorrow, we are together, we are united in these days. One week has passed after this terrible tragedy which took the lives of three Russian citizens as well and their souls, they went through, together with the souls of the people who perished from all the countries."
Bishoftu Town, Ethiopia - March 13, 2019 (CCTV - No access Chinese mainland)
6. Various of debris; searching, cleanup operation in progress
Nairobi, Kenya - March 17, 2019 (CCTV - No access Chinese mainland)
7. SOUNDBITE (English) Eli Ochere, cousin of victim:
"To all those who have lost their loved ones, we say it was God's plan and as you believe, we ask for God's peace to be with you."
Bishoftu Town, Ethiopia - March 13, 2019 (CCTV - No access Chinese mainland)
8. Various of staff members of Ethiopian Airlines building floral tributes at crash site
9. Memorial service in progress
10. Families of victims crying
11. Flowers for tribute
A memorial service for the victims of the Ethiopian plane crash was held in Nairobi, the capital of Kenya on Sunday.
Hundreds of well-wishers, diplomats and family members of victims attended the ceremony held at the Ethiopian Orthodox Church.
Candles were lit for each person on board the ill-fated flight.
"Ordinary words fail us. It is impossible to remain mute to this irrevocable loss. So I offer this thoughts of outreach as we assemble together to remember our loss in common prayer," said Meles Alem, Ethiopian Ambassador to Kenya.
Andrey Shestakov, a staff member from Embassy of Russia in Kenya, expressed his condolences for the victims.
"[On behalf] of the Russian people,and on behalf of Ambassador and the embassy staff and the Orthodox, we are in deep sorrow, we are together, we are united in these days. One week has passed after this terrible tragedy which took the lives of three Russian citizens as well and their souls, they went through, together with the souls of the people who perished from all the countries," said Shestakov.
A Boeing 737 MAX 8 airplane of the Ethiopian Airlines ET 302 crashed near the capital of Addis Ababa, minutes after take-off on March 10, killing all 157 people on board.
"To all those who have lost their loved ones, we say it was God's plan and as you believe, we ask for God's peace to be with you," said Eli Ochere, cousin of a victim of the plane crash.
Family members and loved ones of the victims were flown to Addis Ababa.
Ethiopian Airlines says families will get the death certificates of their loved ones in two weeks, but it may take up to six months to get DNA results identifying the deceased.
For many of them, it is a start as they seek some form of closure to the tragic events of Flight ET 302.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 19, 2019, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.