ETV Bharat / bharat

సాగు చట్టాలపై 7వ రోజూ రైతుల నిరసనలు - హరియాణాలో రైతుల నిరసనలు

దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైల్​రోకో, రాస్తారోకో ద్వారా తమ నిరసనలను తెలియజేస్తున్నారు.

FARMERS PROTEST
రైల్​రోకోలో రైతులు
author img

By

Published : Sep 30, 2020, 12:43 PM IST

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్​లో కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్ కమిటీ 'రైల్​రోకో' ఆందోళన కొనసాగిస్తోంది. నిరసనలు ఏడో రోజుకు చేరుకున్నాయి.

FARMERS PROTEST
అమృత్​సర్​లో పట్టాలపై బైఠాయించిన రైతులు
FARMERS PROTEST
రైల్​రోకో
FARMERS PROTEST
అమృత్​సర్​లో నినాదాలు చేస్తోన్న రైతులు

హరియాణాలోనూ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. పలు చోట్ల రాస్తారోకోలు నిర్వహించి రైతులు తమ నిరసనను తెలియజేశారు.

FARMERS PROTEST
అంబాలాలో రైతుల రాస్తారోకో
FARMERS PROTEST
రోడ్డుపై బైఠాయించిన రైతులు
FARMERS PROTEST
చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు

ఇదీ చూడండి: బలవంతంగా యూపీ 'నిర్భయ' అంత్యక్రియలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.