జమ్ముకశ్మీర్ బుద్గామ్‌లో గత 12గంటలుగా ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఛ్రార్-ఐ- షెరీఫ్ ప్రాంతంలో జరుగుతున్న ఎన్కౌంటర్లో.. భద్రతా దళాలు ఇప్పటివరకు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
![one-unidentified-terrorist-neutralised-by-security-forces-in-an-ongoing-encounter-in-budgam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8890435_jkk.png)
![one-unidentified-terrorist-neutralised-by-security-forces-in-an-ongoing-encounter-in-budgam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8890435_enc.png)
ఎన్కౌంటర్ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. బలగాలను మోహరించడం సహా అంతర్జాల సేవలు నిలిపివేశారు.
![One unidentified terrorist neutralised by security forces in an ongoing encounter in Budgam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8890435_966_8890435_1600748406331.png)
ఇదీ చూడండి:- దిల్లీ అల్లర్ల వెనుక భారీ కుట్ర