ETV Bharat / bharat

హంద్వారాలో ఎన్​కౌంటర్ - క్రల్గుంద్

జమ్ముకశ్మీర్​లోని క్రల్గుంద్​, హంద్వారా ప్రాంతాల్లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది.  హంద్వారాలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.  ఓ ముష్కరుడు హతమయ్యాడు.

హంద్వారాలో ఎన్​కౌంటర్
author img

By

Published : Mar 7, 2019, 10:46 AM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. క్రల్గుంద్​, హంద్వారాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది.

ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో ఈ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు జవాన్లు. ఒక్కసారిగా సైనికులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు దీటుగా స్పందించాయి. ఎదురుకాల్పులు జరిపి ఓ ముష్కరుడిని హతమార్చాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

హంద్వారాలో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. క్రల్గుంద్​, హంద్వారాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది.

ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో ఈ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు జవాన్లు. ఒక్కసారిగా సైనికులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు దీటుగా స్పందించాయి. ఎదురుకాల్పులు జరిపి ఓ ముష్కరుడిని హతమార్చాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO AND SHOTLIST ONLY - STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Archive: New York, 7 October 2018
1. Wide shot Luke Perry posing for photographers
2. Close up, Luke Perry talking to press
3. Wide, Luke Perry and KJ Apa posing back to back for photographers
ASSOCIATED PRESS
Beverly Hills, 6 March 2019
4. SOUNDBITE (English) Cole Sprouse, actor on how he would like the world to remember Luke Perry:
"Yeah I mean he was, it's really easy to get jaded in an industry when you work in it as long as he had and I think he was an incredible optimist and an incredible role model for so many people and that's why the world is lamenting his passing. But out of respect for his family and the privacy of it, I say it's not too appropriate to continue to speaking about it."
ASSOCIATED PRESS
Archive: San Diego, 21 July 2018
5. Wide of 'Riverdale' cast, push in on KJ Apa, Luke Perry, Casey Cott
6. Wide pan left to right of cast with Luke Perry posing for photos
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.