ETV Bharat / bharat

9 ఏళ్ల నుంచి రూపాయికే రుచికరమైన భోజనం - rotighar

రూపాయికే కిలో బియ్యం పథకం అందరికీ తెలిసిందే. మరి రూపాయికే రుచికరమైన భోజనం మాట విన్నారా? లేకుంటే ఈ కథనం చూడాల్సిందే.

9ఏళ్ల నుంచి రూపాయికే రుచికరమైన భోజనం
author img

By

Published : Mar 23, 2019, 7:14 AM IST

9 ఏళ్ల నుంచి రూపాయికే రుచికరమైన భోజనం
కర్ణాటక హుబ్బళ్లి నగరం మహావీర్​ వీధిలో ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం పెడుతోంది 'రోటీఘర్'​. సర్కారు నుంచి ఎలాంటి సహకారం లేకుండా దాదాపు 9 ఏళ్ల నుంచి కేవలం రూ.1కే భోజనం అందిస్తోంది.

ఈ పని చేస్తోంది ధనవంతులు కాదు. జైన వర్గానికి చెందిన 30 మంది యువకులు కలసి 1998లో 'మహావీర్​ యూత్​ ఫెడరేషన్'​ అనే సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓ జైన గురువు సలహా మేరకు 2009లో ఈ 'రోటీఘర్'ను ప్రారంభించారు. ​

'ఈ ఆహార కేంద్రాన్ని స్థాపించడానికి కారణం మహావీర్​ జైన సమాజ్ సంస్థే. ఈ సేవా సంస్థకు జైన సమాజం ప్రోత్సాహమిస్తోంది. ఇందులో మొత్తం 30 మంది సభ్యులున్నాం. ఏ కులమనే తేడాలు చూడకుండా అందరికీ మంచి భోజనం అందిస్తున్నాం. సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం."
-సురేశ్​ జైన్​, మహావీర్​ జైన సమాజ్ సభ్యుడు

రోజూ సుమారు 300 నుంచి 400 మంది ఇక్కడ రూపాయికే భోజనం చేస్తున్నారు.

"ఈ రోటీఘర్​ మొదలై 9 ఏళ్లైంది. రూపాయికే రుచికరమైన భోజనం ఇస్తారు. ఎక్కడ ఉన్నా పిలిచి మరీ భోజనం పెడతారు. వీరిని చూస్తే గర్వంగా అనిపిస్తుంది."
- సిద్ధప్ప, స్థానికుడు

ఒక్క పూట భోజనం తయారు చేయడానికి వీరికి సుమారు 7 నుంచి 8 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. రూపాయికే భోజనం పెడతారు కానీ ఉచితంగా అందించడానికి మాత్రం ఇష్టపడరు. ఆ రూపాయిని ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు.

RESTRICTION SUMMARY: AP Clients Only
SHOTLIST:
AP TELEVISION - AP CLIENTS ONLY
Katzrin, Israeli-occupied Golan Heights, March 22, 2019
1. Wide of sign reading Katzrin
2. Pan left of main square
3. SOUNDBITE (English) Lahan Cohen, Golan resident:
"I am very pleased that President Trump decided to recognize the Golan as part of Israel and as part of Israeli territory. It is very important to us and for me as a citizen who lives in the Golan."
4. Mid of newspaper headline in Yedioth Ahronoth, daily newspaper Hebrew reading, "U.S. with the Golan"
5. Pan of Yediot Ahronoth, daily newspaper in Hebrew
6. Close of headline in Yedioth Ahronoth in Hebrew reading: "About time: US recognizes Israel's sovereignty for the Golan Heights."
7. Wide of park in Katzrin
8. SOUNDBITE (English) Asher Gaugesgae, Golan resident:
"President Trump has been good to Israel. He moved to the embassy to Jerusalem. Our capital. I mean our embassy is in Washington D.C. It's not in New York City. So, it was about time that what had been government policy was finally enacted. And President Trump, thank you very much for treating us as equals. And our victories are our land."
9. Pan right of park with people celebrating Jewish holiday Purim
10. SOUNDBITE (English) Gabriel Weissman, Israeli resident:
"We're grateful to the American people and to President Trump for their support. President Trump has recognized what we know here is the reality for the last 50 years. Israel has brought democracy to the Golan Heights. Let me ask you this. Who would Israel give the Golan Heights back to? To the dictator (Syria's President Bashar) Assad? To (Russian President Vladimir) Putin? No. This is here a part of Israel to stay. And the people are most grateful for a president who recognizes the reality."
11. Wide of park
12. SOUNDBITE (English) Rabbi Yehuda Hyit, Golan resident:
"I bless Benjamin Netanyahu that he will be the President and our Prime Minister. Amen and Amen."
13. Wide of Azulay and Hyit UPSOUND (English) "Thank you Trump. God bless Trump."
14. SOUNDBITE (English) Ilan Azulay, restaurant owner in Katzrin:
"I'm telling you. Good morning US. US I love you from Golan Heights from Israel. Nice to meet you and welcome to Israel guys. I want to tell you for Donald Trump. Thank you very much for (what) you make for (Purim) holiday. It's two time (second time) everybody here happy from Israel Donald I'm very I love you and you tell everybody to come for visits in Golan Heights. It's beautiful here. You see for Golan everything here Green. It's the best safe place here and maybe for the future you have peace for a two country. I love you Donald. And maybe (if) you have more presents you come and live in Israel Donald. I love you Israel."
15. Wide of Azular UPSOUND (English) "U.S. thank you very much. And cheers and you hear guys let's go U.S."
STORYLINE
Israeli residents of the Golan Heights welcomed early Friday an announcement by the U.S. President Donald Trump that he supports Israel's claim over the territory, captured during the 1967 war.
Trump's statement about Golan Heights on Thursday is a major shift in American policy.
For some time, the administration has been considering recognizing Israel's sovereignty over the strategic highlands, which Israel captured from Syria in 1967.
In a tweet that appeared to catch many by surprise, Trump said the time had come for the United States to take the step.
The U.S. will be the first country to recognize Israeli sovereignty over the Golan, which the rest of the international community regards as territory occupied by Israel whose status should be determined by negotiations between Israel and Syria.
Syria, Iran and Turkey on Friday strongly denounced Trump's statement.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.