ETV Bharat / bharat

నిర్భయ దోషి పిటిషన్​పై దిల్లీ హైకోర్టులో నేడు విచారణ - నిర్భయ దోషి పిటిషన్​పై దిల్లీ హైకోర్టులో నేడు విచారణ

మరణ శిక్షను అమలు చేయాలంటూ ట్రయల్​ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు నిర్భయ దోషి ముకేశ్​. రాష్ట్రపతి, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ వద్ద తన క్షమాభిక్ష పిటిషన్​ ఉన్న నేపథ్యంలో ఆదేశాలను పక్కనబెట్టాలని కోరాడు. ఈ పిటిషన్​ను స్వీకరించిన దిల్లీ హైకోర్టు.. నేడు విచారించనుంది.

One of four gang rape convicts moves HC against death warrant
నిర్భయ దోషి పిటిషన్​పై దిల్లీ హైకోర్టులో నేడు విచారణ
author img

By

Published : Jan 15, 2020, 5:00 AM IST

Updated : Jan 15, 2020, 7:26 AM IST

నిర్భయ కేసు నిందితుల్లో ఒకరైన ముకేశ్​ తన మరణ శిక్ష అమలును సవాలు చేస్తూ వేసిన పిటిషన్​ నేడు దిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. రాష్ట్రపతి, దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు క్షమాభిక్ష పిటిషన్​ పెట్టుకున్నందున మరణ శిక్ష అమలు ఆదేశాలను నిలిపివేయాలని కోరాడు.

క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి లేఖ రాసిన నేపథ్యంలో ఆ పిటిషన్​ను తిరస్కరించటానికి​ కనీసం 14 రోజుల సమయం పడుతుంది. కనుక అప్పటి వరకు మరణశిక్ష అమలును నిలిపివేయాలని కోరాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన చివరి తీర్పు, రాష్ట్రపతి చర్యనుకాని, ప్రతిచర్యనుకాని ప్రశ్నించటం లేదని ముఖేశ్​ పిటిషన్​లో తెలిపాడు.

నిర్భయ హత్య కేసులో దోషులుగా తేలిన వినయ్‌ శర్మ, ముకేశ్ కుమార్, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తాను ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ దిల్లీ కోర్టు ఇటీవల డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.

ఇదీ చూడండి:నిర్భయ కేసులో మరో మలుపు.. ముకేశ్​ క్షమాభిక్ష అర్జీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
Aberdeen - 14 January 2020
1. Camilla, the UK's Duchess of Cornwall, arriving and shaking hands with dignitaries
2. Princess Anne, the UK's Princess Royal, getting out of car and shaking hands with dignitaries
3. Anne walking among procession
4. Camilla walking among procession
5. Camilla on stage during ceremony
6. Camilla walking to lectern and beginning speech
7. Anne in audience listening
8. Camilla seated on stage during ceremony
9. Anne seated on stage during ceremony
10. Camilla presenting Anne with mortarboard, Anne putting on robe
11. Anne signing document
12. Audience applauding
13. Anne walking to lectern and beginning speech
14. Wide of Anne speaking, Camilla seated to left
15. Camilla leaving, followed by Anne
16. Camilla and Anne walking together to reception
17. Anne talking with guests
18. Camilla talking with guest
19. Anne and Camilla saying goodbye to each other
20. Camilla leaving, waving to crowd and getting into car
STORYLINE:
British royal sisters-in-law came together on Tuesday as Princess Anne, Queen Elizabeth II's daughter, was presented with her honorary doctorate by Camilla, the Duchess of Cornwall.
Anne was awarded a Doctor of Laws for her commitment to charity work by the University of Aberdeen, which has Camilla as its chancellor.
Camilla is married to Anne's brother Prince Charles, who is next in line to the throne.
The public appearance came amid the ongoing media circus surrounding the royals after Prince Harry and Meghan's indicated their desire to step back from their duties and become financially independent.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 15, 2020, 7:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.