ETV Bharat / bharat

కాంగ్రెస్​ ప్రధాన అస్త్రం 'న్యాయ్​':రాహుల్ - జావెద్​ అక్తర్

లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. 'న్యాయ్' పథకాన్ని ప్రధాన ప్రచారాంశంగా చేసుకొని ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ప్రజలకిచ్చిన హామీలపై విస్తృత ప్రచారం చేస్తోంది.

కాంగ్రెస్​ ప్రధాన అస్త్రం 'న్యాయ్​':రాహుల్
author img

By

Published : Apr 8, 2019, 5:20 PM IST

Updated : Apr 8, 2019, 5:52 PM IST

కాంగ్రెస్​ ప్రధాన అస్త్రం 'న్యాయ్​':రాహుల్

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో 'న్యాయ్​' (కనీస ఆదాయ పథకం) తమ ప్రధాన ప్రచార అస్త్రమని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నిలబెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్​ ఆదివారం 'అబ్​ హోగా న్యాయ్​' (ఇప్పుడు న్యాయం జరుగుతుంది) అంటూ పార్టీ ఎన్నికల నినాదాన్ని ప్రకటించింది. భాజపా ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయానికి బదులుగా పేదలందరికీ 'కనీస ఆదాయ పథకం (న్యాయ్​) ద్వారా న్యాయం చేస్తామని కాంగ్రెస్​ పార్టీ తెలిపింది.

కాంగ్రెస్ ప్రచార వీడియోను సామాజిక మాధ్యమాల్లో అందరికీ షేర్ చేయాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ.. ట్విట్టర్​ వేదికగా ప్రజలను కోరారు.

"కనీస ఆదాయ పథకం 'న్యాయ్​' ప్రధాన అంశంగా కాంగ్రెస్​, జాతీయ ప్రసారమాధ్యమాల్లో, మల్టీమీడియా వేదికల్లో ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్​ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల ఆధారంగా ఈ ప్రచారం కొనసాగుతుంది."- రాహుల్​గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు, ట్వీట్

  • Our national, cross platform, multimedia campaign is now LIVE.

    With the concept of NYAY at its core, this campaign builds on the promises we’ve made to the people of India in our manifesto.

    Please SHARE as widely as you can. #AbHogaNYAY pic.twitter.com/UE7aVOl4pc

    — Rahul Gandhi (@RahulGandhi) April 8, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్​ ప్రచార గీతం..

కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించింది. 'మైన్​ హీ తో హిందుస్థాన్ హూన్' (నేను భారతీయుడిని) అనే ఈ ప్రచార గీతాన్ని జావెద్​ అఖ్తర్​​ రచించారు. ఈ గీతాన్ని నిఖిల్​ అడ్వాణీ దర్శకత్వంలో చిత్రీకరించారు.

ఈ ప్రచార గీతంలో కాంగ్రెస్​ వాగ్దానం చేసిన న్యాయ్​ పథకం, పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగాలు, రైతుల సమస్యలు, మహిళా రిజర్వేషన్లు, జీఎస్టీ సరళీకరణ, విద్య, ఆరోగ్య సంక్షేమ పథకాలు, అంకుర సంస్థలకు ప్రోత్సాహం వంటి అంశాలు చేర్చారు. మరోవైపు కొన్ని వేల కంటైనర్​ ట్రక్కులపై యాడ్​లతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారం చేస్తోంది.

ఇదీ చూడండి: 'రామ మందిర నిర్మాణం- సంక్షేమ భారతం'

AP TELEVISION 0600GMT OUTLOOK FOR 8 APRIL 2019
-----
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
-----
==============
EDITOR'S PICKS
==============
INDIA ELECTION MODI - India's Modi courts base with Hindu mega projects. STORY NUMBER 4204891
PHILIPPINES RUSSIA SHIP - Russian naval vessels berth in Philippines. STORY NUMBER 4204892
JAPAN NISSAN GHOSN - NEW VIDEO Nissan CEO apologises to shareholders. STORY NUMBER 4204886
JAPAN NISSAN REACTION - Nissan shareholders gather for extraordinary meeting. STORY NUMBER 4204885
RWANDA GENOCIDE - Rwanda president marks 25th anniversary of genocide. STORY NUMBER 4204872
LIBYA COUNTEROFFENSIVE - UN-backed govt launch counteroffensive against Hifter. STORY NUMBER 4204857
YEMEN EXPLOSION - Children killed and injured in Yemen explosion. STORY NUMBER 4204875
FRANCE GHOSN - Carole Ghosn appeals for release of husband. STORY NUMBER  4204877
---------------------------
TOP STORIES
---------------------------
RUSSIA TURKEY _ Turkish President Recep Tayyip Erdogan travels to Moscow for talks with Russian President Vladimir Putin at the Kremlin. Putin and Erdogan are set to focus discussions on the de-escalation deal in the province of Idlib and broader situation in Syria following the US planned withdrawal.
::1000GMT - Russian and Turkish delegations meet.
::Accessing live. Edit to follow.
::1100GMT - Lunch meeting.
::Accessing live. Edit on merit
::1300GMT - Meeting with business circles.
::Accessing live. Edit on merit.
::1400GMT - Erdogan and Putin hold a joint news conference.
::Accessing live. Edit to follow.
::1630GMT - Opening ceremony for a year of Russian-Turkish culture and tourism at Bolshoi theatre.
::Accessing edit.
LIBYA TENSION -Monitoring developments as LNA forces move towards Tripoli
RWANDA JUNCKER_ European Commission President Jean Claude Juncker in Kigali for 25th anniversary of the Rwandan genocide.
::1100GMT – Lunch with Juncker and President Kagame followed by bilateral meeting and laying of wreath at the EU Delegation Office in Kigali.
::Accessing edited coverage.
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
UK ASSANGE _ British police stationed armed officers outside the Ecuadorian Embassy in London on Friday after tweets from WikiLeaks quoted what it said were high-level sources saying that Julian Assange could be kicked out of the building within "hours to days."
::Monitoring
BREXIT_ Pressure builds on UK PM Theresa May as talks continue with her the opposition Labour Party ahead of key EU summit later in the week.
::0725-0735GMT - EU Brexit negotiator Michel Barnier gives a keynote address at the European Network of Ombudsmen Conference 2019.
::Accessing
::0900GMT - Commissioner Phil Hogan on Brexit preparedness in the field of agriculture.
::Accessing live and edit on merit.
Dublin – Barnier to visit Dublin for Brexit talks on Monday, in advance of next Wednesday meeting of EU leaders in Brussels
::Will meet with Varadkar, Simon Coveney and finance minister Paschal Donohoe
::Covering
LUXEMBOURG EU FMs _EU foreign ministers attend a Foreign Affairs Council.
::0730GMT - Arrivals.
::Accessing Live. Edit to follow.
::1330GMT - News conference by EU foreign policy chief Federica Mogherini.
::Accessing Live. Edit to follow.
::TIME TBA - Departures and possible briefings.
::Accessing live and edited cover.
ITALY SALVINI EU CAMPAIGN_ Italian Deputy Premier and Interior Minister Matteo Salvini begins the electoral campaign for the EU parliamentary elections in Milan.
::AfD party chairman - Jorg Meuthen , Olli Kotro True Finns party of Finland and Anders Vistisen from Danish People's Party attend rally.
::We do not know when Salvini will speak or if any of the other guests will speak. TBD.
::Covering/Doorstepping
::0830GMT - Rally begins.
::Covering Live. LiveU quality. Edit to follow.
RUSSIA SEREBRENNIKOV APPEAL _A Moscow court hears an appeal against the latest extension of theatre director Kirill Serebrennikov's term of house arrest
::TIME TBA. Media access not confirmed.
::Live and edited coverage planned if possible.
------------------------------------------------------------
MONDAY PLANNING – AMERICAS
------------------------------------------------------------
US ELECTION-2020 BIDEN-- Joe Biden receives an award for supporting Holocaust survivors and advancing human rights. Museum of Jewish Heritage.
::TBD Coverage.
PERU BALLET - A former member of Peru´s elite National Ballet teaches classical dance in a public school's slum in a bid to prepare students for the world´s largest dance competition in Orlando and in the process bridge a deep socio-economic gap in this South American nation.
::Edit expected
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
Last Updated : Apr 8, 2019, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.