ETV Bharat / bharat

పేదలకు ఏటా రూ.72వేల నగదు బదిలీ : రాహుల్​ - కాంగ్రెస్

లోక్​సభ ఎన్నికల ప్రణాళికపై సీడబ్ల్యూసీలో చర్చించిన కాంగ్రెస్ పెద్దలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని 20శాతం మంది పేదలకు న్యూన్తమ్ ఆయోజన్​ యోజన పేరుతో భారీ నగదు బదిలీ పథకాన్ని ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు
author img

By

Published : Mar 25, 2019, 5:31 PM IST

Updated : Mar 25, 2019, 5:50 PM IST

లోక్​సభ ఎన్నికల ప్రణాళికపై ముమ్మర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్... నిరుపేదలకు వరాల జల్లు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని 20 శాతం నిరుపేద కుటుంబాలకు ఏటా రూ.72 వేల నగదును బదిలీ చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ పథకం ద్వారా 5 కోట్ల కుటుంబాలకు అంటే దాదాపు 25 కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూరనుందన్నారు.

కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ సీడబ్ల్యూసీలో ఎన్నికల ప్రణాళికపై చర్చించిన అనంతరం ఈ ప్రకటన చేశారు రాహుల్.

పేదరికంపై అంతిమ పోరు మొదలైందని, దేశంలో పేదరికాన్ని నిర్మూలించి తీరుతామని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ పథకం వల్ల ధనికులకు, పేదలకు సమాన గౌరవం లభిస్తుందన్నారు రాహుల్.

ఈ పథకం సాధ్యాసాధ్యాలపై, నిధులపై నిపుణులతో చర్చించి పూర్తి అవగాహనకు వచ్చాకే ప్రకటన చేస్తున్నామని పేర్కొన్నారు.

సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు

"నిరుపేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కనీస ఆదాయ హామీ పథకాన్ని రూపొందించాం. న్యూన్తమ్ ఆయోజన్ యోజన పేరుతో దీనిని ప్రవేశపెడతాం. ఈ పథకం ఎంతోమందికి న్యాయం చేకూరుస్తుంది. భారత ప్రజలకు, పేదలకు తెలియజేస్తున్నా. నెలకు 12 వేల రూపాయలు అందిస్తాం. మేం హామీ ఇస్తున్నాం. భారత్​లోని 20 శాతం నిరుపేదలకు ఏటా 72 వేల రూపాయలందిస్తాం. జాతి, కుల, మతాలకతీతంగా 20శాతం నిరుపేదలకు వారి బ్యాంకు ఖాతాల్లో నగదును బదిలీ చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులకు ధనాన్ని ఇవ్వగలిగితే... దేశంలోని అత్యంత నిరుపేదలకు కాంగ్రెస్ ఆర్థిక సహాయన్నందిస్తుంది. నేను మాట ఇస్తున్నాను. న్యాయం చేస్తాం. ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తాం. ముందుగా పైలట్​ ప్రాజెక్టును చేపడతాం. అనంతరం పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. కాంగ్రెస్​ పార్టీ న్యాయం చేస్తుందని మాట ఇస్తున్నాం. అన్ని రకాల లెక్కలు పూర్తిచేశాం. ద్రవ్యపరమైన అంశాల్నీ విశ్లేషించాం. కావాల్సిన ధనం పరిపూర్ణంగా అందుబాటులో ఉంది. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన పథకం. మేం దీన్ని అమలు చేయబోతున్నాం." -రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Paris, France - March 23, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese Cultural Center building
2. Sign reading (Chinese/French) "In commemoration of 100th anniversary of Diligent Work-Frugal Study Movement in France"
3. Launch ceremony for documentary "Diligent Work-Frugal Study Movement: School of Chinese Revolutionaries"
4. Clips of "Diligent Work-Frugal Study Movement: School of Chinese Revolutionaries"
5. Jiang Jianguo, deputy head of Publicity Department of Communist Party of China Central Committee, speaking
6. Various of attendees
7. Launch ceremony in progress
8. SOUNDBITE (French) David Diezt, director, "Diligent Work-Frugal Study Movement: School of Chinese Revolutionaries":
"The story is well-known in China while few French people know it. So we need to make it understandable for the French audience and provide more details for the Chinese audience."
9. Unveiling ceremony of Diligent Work-Frugal Study Movement monument
10. SOUNDBITE (French) Jean-Pierre Raffarin, former French Prime Minister:
"Chinese President Xi Jinping today published a signed article in French media. He says now it is a new starting point for the new China-France relationship, because we all recognize that firstly cultural cooperation between China and France is needed. President Xi even used the word affection. Besides, we share a common world view and projects. On the one hand, we work together to keep world peace and deal with climate changes, and on the other hand, we create win-win relations between China and France."
11. Sign explaining Diligent Work-Frugal Study Movement in France
12. Various of photos on display, visitors
A series of activities to commemorate the 100th anniversary of the Diligent Work-Frugal Study Movement was held at the Chinese Cultural Center in Paris on Saturday, ahead of Chinese President Xi Jinping's state visit to France.
Xi arrived in France on Sunday for what is the final leg of his three-nation Europe tour, which also included visits to Italy and Monaco.
More than 100 guests, including deputy head of the Publicity Department of the Central Committee of the Communist Party of China (CPC) Jiang Jianguo and former French Prime Minister Jean-Pierre Raffarin, attended the commemorative activities, jointly held by China's State Council Information Office, China Media Group, and the National Art Museum of China.
In the early 20th century, many Chinese revolutionary pioneers went to France during the Diligent Work-Frugal Study Movement, including some future leaders of the CPC such as Zhou Enlai and Deng Xiaoping.
A documentary entitled "Diligent Work-Frugal Study Movement: School of Chinese Revolutionaries" was produced by the China Global Television Network and French television channel TV5 Monde to tell the movement's story. The documentary will be broadcast on Monday in both China and France.
"The story is well-known in China while few French people know it. So we need to make it understandable for the French audience and provide more details for the Chinese audience," said the documentary's director David Diezt.
On Saturday, a sculpture depicting Chinese revolutionary pioneers in France, by famous Chinese sculptor Wu Weishan, was unveiled to mark the 100th anniversary of the Diligent Work-Frugal Study Movement.
A photo exhibition was also held with many precious documents and pictures on the Diligent Work-Frugal Study Movement on display. The exhibit reflects the special friendship between China and France during the early 20th century.
"Chinese President Xi Jinping today published a signed article in French media. He says now it is a new starting point for the new China-France relationship, because we all recognize that firstly cultural cooperation between China and France is needed. President Xi even used the word affection. Besides, we share a common world view and projects. On the one hand, we work together to keep world peace and deal with climate changes, and on the other hand, we create win-win relations between China and France," said former French Prime Minister Jean-Pierre Raffarin.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 25, 2019, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.