ETV Bharat / bharat

'పీఓకేను తిరిగిపొందడమే మా తదుపరి అజెండా' - దాయాది

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికరణ 370 రద్దు అనంతరం.. భారత్-పాక్​ మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్న వేళ మరోసారి కశ్మీర్​ అంశంపై మాట్లాడారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను తిరిగిపొందడమే తమ అజెండాగా పేర్కొన్నారు.

'పీఓకే స్వాధీనమే మా తదుపరి అజెండా'
author img

By

Published : Sep 11, 2019, 7:35 AM IST

Updated : Sep 30, 2019, 4:50 AM IST

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ-370 రద్దు అనంతరం.. భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో తాజాగా కశ్మీర్​ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​.

తమ తదుపరి అజెండా పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను తిరిగిపొందడమేనని అన్నారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు.

'పీఓకేను తిరిగిపొందడమే మా తదుపరి అజెండా'

''మా తదుపరి అజెండా పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను ​తిరిగిపొందడమే. దీనిని తిరిగి భారత్​లో అంతర్భాగం చేయాలి. ఇది కేవలం నా, మా పార్టీ నిబద్ధతే కాదు. కానీ.. 1994లో ప్రధాని నర్సింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రభుత్వంలో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో ఓ భాగం. ''

- జితేంద్ర సింగ్​, కేంద్ర మంత్రి

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ-370 రద్దు అనంతరం.. భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో తాజాగా కశ్మీర్​ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​.

తమ తదుపరి అజెండా పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను తిరిగిపొందడమేనని అన్నారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు.

'పీఓకేను తిరిగిపొందడమే మా తదుపరి అజెండా'

''మా తదుపరి అజెండా పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను ​తిరిగిపొందడమే. దీనిని తిరిగి భారత్​లో అంతర్భాగం చేయాలి. ఇది కేవలం నా, మా పార్టీ నిబద్ధతే కాదు. కానీ.. 1994లో ప్రధాని నర్సింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రభుత్వంలో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో ఓ భాగం. ''

- జితేంద్ర సింగ్​, కేంద్ర మంత్రి

AP Video Delivery Log - 1700 GMT News
Tuesday, 10 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1657: Syria Iran Tanker AP PROVIDES ACCESS TO THESE SEPTEMBER 8, 2019 THIRD PARTY PHOTOS SOLELY TO ILLUSTRATE NEWS REPORTING OR COMMENTARY ON FACTS DEPICTED IN IMAGE; MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION; NO ARCHIVING; NO LICENSING; MANDATORY CREDIT / HANDOUT ONE TIME USE 4229317
UK summons Iran envoy over 'selling oil' to Syria
AP-APTN-1656: Israel Netanyahu AP Clients Only 4229316
Israel PM vows to begin annexing WBank settlements
AP-APTN-1653: Poland UK Balloon Part no access Poland 4229315
Balloon sent in memory of UK father reaches Poland
AP-APTN-1650: Iraq Ashoura AP Clients Only 4229314
Thousands join in prayers on Ashoura holy day
AP-APTN-1642: Italy Senate AP Clients Only 4229313
Salvini and Conte trade blows in Senate debate
AP-APTN-1630: Romania Bodies AP Clients Only 4229311
Bodies of officers killed in Kabul return to Romania
AP-APTN-1623: India UK Archbishop AP Clients Only 4229308
Justin Welby 'ashamed' of colonial killings of Indians
AP-APTN-1622: US Trump Bolton AP Clients Only 4229307
Trump fires national security adviser John Bolton
AP-APTN-1618: Zimbabwe MDC AP Clients Only 4229306
Opposition MDC strikes conciliatory tone post Mugabe
AP-APTN-1611: UK Johnson AP Clients Only 4229299
UK PM dismisses claims he's being undemocratic
AP-APTN-1551: Ukraine Sentsov AP Clients Only 4229303
Sentsov to speak for other prisoners after release
AP-APTN-1544: Hungary Huawei No access Hungary 4229300
Officials try to assuage Huawei security concerns
AP-APTN-1525: Egypt Arab League AP Clients Only 4229298
Arab League foreign ministers meet in Cairo
AP-APTN-1515: Belgium EU Brexit AP Clients Only 4229296
Von der Leyen: Orderly Brexit in UK-EU interest
AP-APTN-1500: UK Ashdown Part no access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4229295
Service of thanksgiving for late Paddy Ashdown
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 4:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.