ETV Bharat / bharat

'పదవికి రాజీనామా చేసి పార్టీ మారటమే రాజ మార్గం' - రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు

ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ మారితే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు. ఇదే రాజమార్గమని.. ప్రజాస్వామ్యంలో అనుమతించదగ్గ చర్యగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలా చేయాలనుకుంటే.. వారిని అభినందిస్తానని తెలిపారు.

'పదవికి రాజీనామా చేసి పార్టీ మారటమే రాజ మార్గం'
author img

By

Published : Nov 21, 2019, 11:36 PM IST

పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు. ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ మారితే ఎలాంటి అభ్యంతరం లేదని.. ప్రజాస్వామ్యంలో ఇది అనుమతించదగ్గ చర్యగా పేర్కొన్నారు. కాంగ్రెస్​ నాయకుడు జైరాం రమేశ్ రాజ్యసభ వేదికగా​.. బలవంతపు ఫిరాయింపు వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య.

రమేశ్​ వ్యాఖ్యలపై సమీక్షించాలని భాజపా నాయకుడు నీరజ్​ శేఖర్​ కోరిన నేపథ్యంలో ఈ విషయంపై పరిశీలన చేశారు వెంకయ్య. ఇటీవలే సమాజ్​వాదీ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు నీరజ్​. కాంగ్రెస్​ నాయకుడి.. బలవంతపు ఫిరాయింపు వ్యాఖ్యలను ఖండించారు.

"ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోనంత వరకు ఏ వ్యక్తిని నిందించకూడదు. దానిని సానుకూల దృక్పథంతో చూడాలి. సభ్యుడు రాజీనామా చేస్తే అభ్యంతరకరం ఏమీ లేదు. ఇదే సరైన రాజ మార్గం. భవిష్యత్తులో ఎవరైనా ఇలా చేయాలనుకుంటే.. వారిని నేను అభినందిస్తా."

- వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్​.

ఫిరాయింపు వ్యాఖ్యల విషయంలో.. గతంలోని రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు వెంకయ్య. కాంగ్రెస్​ నాయకుడు చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పుడు మాటలు లేవని అన్నారు. ఇది రాజకీయ విమర్శేనని స్పష్టం చేశారు. తమ సీటుకు అధికారికంగా రాజీనామా చేసి.. ఇతర పార్టీ నుంచి లేక ఇతర రాష్ట్రం నుంచి ఎన్నికైతే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంపై ఎవరినీ కించపరచొద్దని సభ్యులను కోరారు వెంకయ్య.

ఇదీ చూడండి: రాజ్యసభ సెలక్ట్ కమిటీ పరిశీలనకు సరోగసీ బిల్లు

AP Video Delivery Log - 1700 GMT News
Thursday, 21 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1656: MidEast Netanyahu Profile AP Clients Only 4241130
Netanyahu indicted for fraud, breach of trust
AP-APTN-1632: Serbia Russia AP Clients Only 4241129
Serbia's Vucic meets Russian envoy amid spy row
AP-APTN-1629: US Congress Hong Kong AP Clients Only 4241128
Congress approves Hong Kong human rights bills
AP-APTN-1625: Bosnia Child Abuse Protest AP Clients Only 4241127
Bosnia demo over abuse of disabled children
AP-APTN-1621: US House Impeach Holmes AP Clients Only 4241121
Diplomat says he overheard Trump-Sondland call
AP-APTN-1605: Iraq Protest Clashes AP Clients Only 4241124
Fierce clashes on the streets of Baghdad
AP-APTN-1602: Russia Foreign Ministry Briefing AP Clients Only 4241119
Russia reacts to Serbia video, US' Egypt sanctions
AP-APTN-1556: US House Impeach Hill AP Clients Only 4241120
Witness denounces ‘fictional’ Ukraine interference
AP-APTN-1541: South Africa Bodybag Editorial use only; No archive, no resale 4241118
Viral video of South Africa body bag causes alarm
AP-APTN-1534: Switzerland UN Syria AP Clients Only 4241103
UNICEF: More than 650 children killed in Syria
AP-APTN-1520: UK Royals Content has significant restrictions, see script for details 4241110
Prince Andrew seen leaving his Windsor home
AP-APTN-1510: Croatia EPP AP Clients Only 4241104
EPP leaders on climate, Turkey and immigration
AP-APTN-1501: Austria IAEA 2 AP Clients Only 4241105
UN watchdog: Iran must explain undeclared site
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.