ETV Bharat / bharat

"నోట్ల రద్దుకు 'న్యాయ'మైన​ సమాధానం" - కాంగ్రెస్​ పార్టీ

నోట్ల రద్దుకు కాంగ్రెస్​ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకమే సమాధానమని రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పథకం ప్రకటనతో భారతీయ జనతా పార్టీలో ఆయోమయం ఏర్పడిందని పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో అన్నారు.

"నోట్ల రద్దుకు 'న్యాయ'మైన​ సమాధానం"
author img

By

Published : Mar 28, 2019, 6:12 PM IST

నరేంద్రమోదీ చేపట్టిన నోట్ల రద్దుతో దేశ ఆర్థిక రంగానికి జరిగిన నష్టాన్ని... తాము అధికారంలోకి వచ్చాక అమలు చేసే కనీస ఆదాయ హామీ పూడ్చుతుందని చెప్పారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. న్యాయ్​(న్యూన్​తమ్​ ఆయ్​ యోజన) ప్రకటనతో భాజపా దిక్కుతోచని స్థితిలో పడిందని పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఎద్దేవా చేశారు.

"న్యాయ్​ పథకానికి రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి దేశంలో 20 శాతం ప్రజలకు నగదు ఇవ్వటం, నోట్ల రద్దు వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చటం. నోట్ల రద్దు ద్వారా ప్రధాని ఆర్థిక వ్యవస్థ నుంచి నగదును తొలగించారు. గబ్బర్​ సింగ్​ పన్నును సరిగా అమలు చేయకపోవటం వల్ల అవ్యవస్థీకృత రంగం చాలా నష్టపోయింది"
--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఈ పథకానికి న్యాయ్​ అని పేరు పెట్టటం వెనుక ఉన్న దృక్కోణాన్ని రాహుల్​ వివరించారు. మోదీ ఐదు సంవత్సరాల్లో పేదలకు దక్కాల్సిన న్యాయాన్ని లాక్కున్నారని, ఈ విషయం తెలియజేసేలా ఈ పేరు ఎంచుకున్నట్లు వివరించారు.

"రైతులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగ యువతకు దక్కాల్సిన న్యాయాన్ని మోదీ లాక్కున్నారు. తల్లుల, ఆడబిడ్డల పొదుపును తగ్గేలా చేశారు. నిర్లక్ష్యానికి గురైన వారి దగ్గరి నుంచి మోదీ తీసుకున్న దాన్ని తిరిగి వారికే ఇవ్వాలనుకుంటున్నాం"
--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఇదీ చూడండి :'నా అవసరం ఉందంటే తప్పక కలిసి పనిచేస్తా'

ముమ్మాటికీ సాధ్యమే...

న్యాయ్​ పథకం వల్ల ఆర్థిక వ్యవస్థపై రూ.3.6 లక్షల కోట్ల భారం పడుతుందన్న అంచనా ఉంది. ఇది దేశ ద్రవ్య లోటుతో సమానం. అయితే ఈ అంచనాలన్నీ వాస్తవం కాదని, ఆర్థికంగా ఇది సాధ్యపడుతుందని ఉద్ఘాటించారు రాహుల్​.

"పూర్తి పరిశోధనతో చాలా మంది నిపుణుల అభిప్రాయం తీసుకున్న అనంతరమే ఈ హామీ ప్రకటించాం. న్యాయ్ పథకం ఒక విప్లవాత్మక కార్యక్రమం. పేదరికంపై ఆఖరి అస్త్రం. కానీ వస్తు, సేవల పన్ను, నోట్ల రద్దులా కఠినంగా అమలు చేయబోము. నోట్ల రద్దు, జీఎస్టీల్లా నిపుణులను సంప్రదించకుండా ఎలాంటి చర్యలు తీసుకోం."
--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఓట్ల కోసం కాదు...

న్యాయ్​... ప్రజాకర్షక పథకం అనే అభిప్రాయం ఉంది. ఎన్నికల వేళ కాంగ్రెస్​ ఓట్లు దండుకోవటానికి ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనను రాహుల్​ గాంధీ ఖండించారు.

"నరేంద్రమోదీ ధనవంతులైన 15 మందికి రూ.3.5 లక్షల కోట్ల ఇచ్చినప్పుడు ప్రజాకర్షకంగా పరిగణించలేదు. కానీ పేదలకు సహాయపడే ఈ పథకాన్ని ఎందుకు ప్రజాకర్షకంగా పరిగణిస్తున్నారు? మోదీ పెట్టుబడిదారీ మిత్రులు మాత్రమే ప్రస్తుత ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధిపొందుతున్నారు. న్యాయ్​... పేదల కోసం ఉద్దేశించిన పథకం. ఇందులో ప్రజాకర్షకం ఏం లేదు"
--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఈ పథకాన్ని ఏవిధంగా అమలు చేస్తారు? ఎక్కడ మొదటి అమలు చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబిచ్చే ప్రయత్నం చేశారు రాహుల్​.

జీఎస్టీలా ఆదారబాదరగా అమలు చేయబోము. మొదట చిన్న పైలట్​ ప్రాజెక్టు ప్రారంభిస్తాం. లోపాలు తెలుసుకున్న అనంతరం దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. అర్హత ఉన్న ఏ కుటుంబం కూడా ప్రయోజనాలను కోల్పోకుండా.... లబ్ధిదారులను ఎంపిక చేయటానికి ఒక మంచి పద్ధతిని తీసుకొస్తాం.

10 సంవత్సరాల యూపీఏ హయాంలో 14 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ పనిని పూర్తి చేస్తాం. 20 నుంచి 22 శాతం కుటుంబాలు నేటికి పేదరికంలో ఉన్నాయి. ఇందులో ప్రధానమంత్రి నోట్ల రద్దు, గబ్బర్​ సింగ్ పన్ను వల్ల నష్టపోయినవారే. భారతదేశం నుంచి పేదరికాన్ని తరిమికొట్టడమే మా అంతిమ లక్ష్యం."
--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఇదీచూడండి :'శక్తి' ప్రకటనపై పరిశీలనకు ఈసీ కమిటీ

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
THURSDAY 28 MARCH
0700
LOS ANGELES_ Kevin Hart, Common, Flavor Flav, and others discuss prison reform in America.  
LOS ANGELES_ Richard Pryor's widow remembers her groundbreaking but troubled husband in a new documentary.
1200
BRISTOL, Virginia_ Filmmaker Ken Burns takes a road trip through the South to promote country music documentary.  
1400
LONDON_ David Kross and Freya Mavor say post WWII war / football drama, 'The Keeper' has a Brexit message and shows why Europe is stronger together.
2200
NASHVILLE_ Rascal Flatts honored by Monroe Carrell Children's Hospital for raising money for patients.  
2330
HONG KONG_ Exclusive interview with Korean boyband ONF.
COMING UP ON CELEBRITY EXTRA
LOS ANGELES_ Hollywood has 'always been a family business' for Angela Lansbury.
LOS ANGELES_ When Cole Sprouse was ready to return to acting, he 'let go and saw where the wind would take him.'
BROADCAST VIDEO ALREADY AVAILABLE
ARCHIVE_ Prince William will visit New Zealand to honor the victims of the Christchurch mosque attacks
CHICAGO_ Prosecutor: Dropped charges don't absolve Smollett
NA_ Dolores O'Riordan vocals appear on Cranberries single for new music video
NEW YORK_ Jason Sudeikis says he's not doing well on his March Madness bracket; talks joining Apple on streaming endeavor
LOS ANGELES_ 'Twilight Zone' actors discuss future of Jussie Smollett, after 16 felony counts against the 'Empire' star were suddenly dropped.
LOS ANGELES_ Jordan Peele tells how he overcame the intimidating presence of hero Rod Serling to reboot 'Twilight Zone.'
NEW YORK_ At 'Veep' final season premiere, Julia Louis Dreyfus worries about holding back tears; castmates talk of her incredible spirit returning after cancer diagnosis.
MADRID_ Shakira arrives for plagiarism hearing in Madrid.
MADRID_ Shakira attends plagiarism hearing in Madrid.
MADRID_ Popstar Shakira in court in plagiarism case for hit 'La Bicicleta.'
MADRID_ Shakira leaves court following plagiarism hearing.
PASADENA_ 'Roswell, New Mexico' stars tease 'insane' first season finale....
LONDON_ Band talk about their scientifically relaxing track 'Weightless.'
LONDON_ Hugh Jackman's father provided the inspiration for dashing adventurer Sir Lionel Frost in new animation 'Missing Link.'
CELEBRITY EXTRA
BURBANK, California_ Angela Lansbury: 'Once an actress, always an actress.'
LONDON_ 'The Keeper' stars David Kross and Freya Mavor reveal their own sports skills.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.