ETV Bharat / bharat

అయోధ్య ఎఫెక్ట్​: ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు - జాతీయ వార్తలు

సుప్రీంకోర్టులో అయోధ్య కేసు వాదనలు ముగిసిన వెంటనే ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్​ 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

UP LEAVE-CANCEL
author img

By

Published : Oct 16, 2019, 8:11 PM IST

అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిన వేళ ఉత్తర్​ప్రదేశ్‌ సర్కార్‌ అప్రమత్తమయింది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే అయోధ్య సహా సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది యూపీ ప్రభుత్వం. తాజాగా నవంబర్‌ 30 వరకు సెలవులు రద్దుచేస్తున్నట్టు పేర్కొంది.

ప్రధానంగా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్​ప్రదేశ్‌ అదనపు ప్రధాన కార్యదర్శి ముకుల్‌ సింఘాల్‌ తెలిపారు. పండగల వేళ పోలీసు అధికారులు సహా జిల్లా, దిగువ స్థాయిల్లో పనిచేసే ఇతర అధికారుల సెలవులు రద్దు చేయడం సాధారణంగా జరిగేదేనని ఆయన వివరించారు.

144 సెక్షన్​..

రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాద కేసును దృష్టిలో పెట్టుకుని డిసెంబర్‌ 10 వరకు అయోధ్యలో 144వ సెక్షన్‌ విధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఇదీ చూడండి: అయోధ్య కేసు విచారణ సమాప్తం- తీర్పుపై ఉత్కంఠ

AP Video Delivery Log - 1200 GMT News
Wednesday, 16 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1158: Ireland Brexit Varadkar News use only; Strictly not to be used in any comedy/satirical programming or advertising 4235078
Varadkar: pathway to possible deal but still issues
AP-APTN-1155: Europe Brexit Analysis AP Clients Only 4235075
Analysis of Brexit talks in London and Brussels
AP-APTN-1151: India Pollution AP Clients Only 4235070
Smog lingers over New Delhi, air quality poor
AP-APTN-1140: Afghanistan Wounded AP Clients Only 4235069
Car bomb kills 2, injures 26 in east Afghanistan
AP-APTN-1138: Belgium EU Brexit AP Clients Only 4235068
EU Commission: obstacles remain in Brexit talks
AP-APTN-1136: Spain Catalonia Marches AP Clients Only 4235066
Thousands take part in Catalan separatist marches
AP-APTN-1133: UK NIreland Troubled Times AP Clients Only 4235065
Fears in Northern Ireland over Brexit deal
AP-APTN-1128: Turkey Erdogan 3 AP Clients Only 4235063
Erdogan denies claims of targeting Syrian civilians
AP-APTN-1114: Russia Syria AP Clients Only 4235062
Russia committed to mediating between Syria, Turkey
AP-APTN-1109: UK Brexit AP Clients Only 4235054
London awaits outcome of UK-EU Brexit talks
AP-APTN-1043: Turkey Erdogan 2 AP Clients Only 4235057
Erdogan: Kurds must lay down arms by tonight
AP-APTN-1038: Turkey Syria Border 2 AP Clients Only 4235056
Big explosion on Turkey-Syria border
AP-APTN-1032: Hong Kong Legco Reax 2 AP Clients Only 4235053
HKong lawmakers disrupt leader's annual address
AP-APTN-1031: UK Brexit Barclay News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4235044
Barclay on Brexit talks amid no breakthrough
AP-APTN-1027: Syria Russia Patrol No access Russia; No use by Eurovision 4235052
Russian patrols between Turkish troops, Syrian army
AP-APTN-1024: Syria Tal Abyad AP Clients Only 4235050
Residents of Tal Abyad return home
AP-APTN-1021: Turkey Erdogan AP Clients Only 4235047
Erdogan cheered as he arrives to give speech
AP-APTN-1021: Turkey Syria Border AP Clients Only 4235040
Turkey's offensive in northeast Syria continues
AP-APTN-1006: Hong Kong Legco Reax AP Clients Only 4235045
Chaos as HKong MPs thwart leader's address
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.