ETV Bharat / bharat

బిహార్​లో ఘనంగా నితీశ్ ప్రమాణ స్వీకారం - బిహార్​లో ఎన్​డీఏ ప్రభుత్వం

బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్​ ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలో జరిగిన కార్యక్రమంలో వరుసగా నాలుగో పర్యాయం ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు.

NITISH KUMAR
నితీశ్ కుమార్​ ప్రమాణ స్వీకారం
author img

By

Published : Nov 16, 2020, 4:41 PM IST

Updated : Nov 16, 2020, 5:52 PM IST

బిహార్​లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​ ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలో జరిగిన కార్యక్రమంలో వరుసగా నాలుగు పర్యాయాల్లో ఏడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు నితీశ్.

ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రులుగా తార కిశోర్, రేణుదేవీ ప్రమాణ స్వీకారం చేశారు.

నడ్డా, షా హాజరు...

ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ కూడా వచ్చారు.

ఇదీ చూడండి: సొంత పార్టీపైనే కపిల్​ సిబల్ సంచలన వ్యాఖ్యలు

Last Updated : Nov 16, 2020, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.