ETV Bharat / bharat

'మహా' ప్రతిష్టంభనకు తెర.. పీఠంపై మరోసారి ఫడణవీస్ - Cong-NCP-Shiv Sena negotiations took too long: Singhvi

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. నెలరోజుల పాటు కొనసాగిన ప్రతిష్టంభన... నేడు మూడు పార్టీల మధ్య మరో దఫా చర్చలతో కొలిక్కి వస్తుందన్న నేపథ్యంలో భాజపా వ్యూహం అందరినీ అశ్చర్యపరిచింది. మరోసారి సీఎం పీఠంపై ఫడణవీస్​ను కూర్చోబెట్టింది.

'మహా' ప్రతిష్టంభనకు తెర.. పీఠంపై మరోసారి ఫడణవీస్
author img

By

Published : Nov 23, 2019, 10:27 AM IST

Updated : Nov 23, 2019, 10:50 AM IST

మహారాష్ట్రలో నెలరోజుల పాటు కొనసాగిన ప్రభుత్వ ఏర్పాటు అనిశ్చితికి నాటకీయంగా తెరపడింది. ఎన్​సీపీ మద్దతుతో దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్​సీపీ నేత అజిత్​ పవార్ డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు.

గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఇరునేతలు బాధ్యతలు స్వీకరించారు.

పదవీ ప్రమాణం అనంతరం ఫడణవీస్

"రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంపై ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. మాతో కలసి పోటీ చేసిన శివసేన ప్రజా ఆమోదానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. ఈ కారణంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన మహారాష్ట్రకు గౌరవం తెచ్చేది కాదు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. ఓ కిచిడీ ప్రభుత్వం కాదు. ఈ సమయంలో నేను ఎన్​సీపీ నేత అజిత్​పవార్​కు అభినందనలు తెలుపుతున్నాను. మా నిర్ణయాన్ని గవర్నర్​కు తెలిపాం."

-దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం స్పందించారు అజిత్​ పవార్. ఫలితాల నాటి నుంచి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందన్న ఆయన వ్యవసాయం సహా రాష్ట్రం పలు సమస్యలు ఎదుర్కొంటోందని.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

'మాకు నమ్మకం ఉంది..'

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫఢణవీస్, అజిత్​పవార్​లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షా. మహారాష్ట్ర అభివృద్ధికి ఇరునేతలు కలసి పనిచేస్తారని మోదీ పేర్కొన్నారు. ఫడణవీస్ నేతృత్వంలో మహారాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు అమిత్​షా. రాష్ట్ర అభివృద్ధిలో కొత్త ప్రభుత్వం నూతన ప్రమాణాలను ఏర్పరుస్తుందన్నారు.

modi
మోదీ ట్వీట్
twitter
అమిత్​షా ట్వీట్

'సుదీర్ఘ చర్చల వల్లే..'

మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్, ఎన్​సీపీ, శివసేన చర్చలు సుదీర్ఘకాలం కొనసాగిన కారణంగానే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమయిందని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ. వేగంగా పనిచేసిన వారు అవకాశం అందిపుచ్చుకున్నారన్నారు.

"మహారాష్ట్రపై వచ్చిన ఈ వార్త.. తప్పుడు వార్త అనుకున్నాను. మూడు రోజులకంటే ఎక్కువగా మూడు పార్టీల చర్చలు జరగకుండా ఉంటే బాగుండేది. వేగంగా కదిలిన వాళ్లు సీఎం పీఠాన్ని స్వాధీనం చేసుకున్నారు. పవార్ మీరు గొప్పవారు."

-అభిషేక్ సింఘ్వీ, కాంగ్రెస్ నేత

ఇదీ చూడండి: 'మోదీ డబ్బులు వేశారు.. రూ. 89 వేలు ఖర్చు చేశాను'

AP TELEVISION 0400GMT OUTLOOK FOR 23 NOVEMBER 2019
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
==============
EDITOR'S PICKS
==============
THAILAND POPE DEPARTURE - Pope departs Thailand, heads for Japan. STORY NUMBER 4241356
CHILE CLASHES - Protesters clash with police in Santiago. STORY NUMBER 4241354
UK ELECTION LEADERS - UK party leaders answer questions from wary voters. STORY NUMBER 4241345
MEXICO TENNIS COURT - Mexico bullring gets makeover for Federer match. STORY NUMBER 4241343
LEBANON PROTEST FIST - Lebanon protesters raise a new 'Revolution Fist'. STORY NUMBER 4241337
---------------------------
TOP STORIES
---------------------------
JAPAN POPE - Pope Francis arrives in Tokyo to begin his four-day visit to Japan.
::From 0700GMT - Crowds gather to welcome him. Covering live. Edit to follow.
::0840GMT - Welcome Ceremony at Haneda Airport. Accessing live. Edit to follow.
::0930GMT - Meeting with Bishops. Closed to media.
JAPAN G20 MINISTERS MEETING - G20 Foreign Ministers' meeting in Nagoya concludes.
::0400GMT – Plenary session / Working lunch. Covering photo opp
::0625GMT – Press conference. Accessing live
::0715GMT - 10th Ministerial Meeting of the None-Proliferation and Disarmament Initiative. Covering
::0835GMT – Japan-Germany bilat. Covering/Accessing
::0910GMT – Japan-US bilat.  Covering/Accessing
------------------------------------------------------------
OTHER NEWS - ASIA
------------------------------------------------------------
SKOREA SINGAPORE - Singapore Prime Minister Lee Hsien Loong meets with South Korean President Moon Jae-in . Lee is visiting South Korea to attend the two-day South Korea-ASEAN Commemorative Summit which opens in Busan November 25.
::Edit expected
PAPUA NEW GUINEA REFERENDUM - Papua New Guinea's restive province of Bougainville holds a referendum on whether its people would prefer to become an independent country
::Timings TBC. Accessing
INDIA STUDENTS PROTEST - Students gather to protest housing fee hike at the Jawahar Lal Nehru University and to demand affordable public education.
::0600GMT onwards – Protest. Covering live. Edit to follow.
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
ME NETANYAHU - Protesters demonstrate in support of embattled Israeli leader after indictment is issued.
::1800GMT - Protest outside the PM's residence in Jerusalem. Covering.
SYRIA TURKEY - Developments as various armies continue maneuvering in eastern Syria, government shelling picks up in Idlib.
LEBANON PROTEST - Monitoring continuing protests amid political stasis, bank crisis.
IRAQ PROTEST - Monitoring continuing protests across central and southern Iraq.
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
RUSSIA UNITED RUSSIA - Russian President Vladimir Putin is expected to attend annual United Russia congress in Moscow.
::1100GMT - Speech by Putin. Accessing live. Edit to follow.
EUROPE PROTESTS - Thousands of protesters are expected to take part in national demonstrations in Rome and Paris to call for an end to violence against women.
Rome
::1300GMT - Begins. Covering live. LiveU quality. Edit to follow
Paris
::1300GMT - Begins. Edited coverage.
UK BREXIT ELECTION - Labour leader Jeremy Corbyn speaks on workers' rights in Yorkshire and launches Labour's youth manifesto in Leicestershire. Leader of the Liberal Democrats Jo Swinson visits a museum in London to talk about innovation policy.
::Timings TBA. Accessing.
UK PRINCE ANDREW - Continued coverage as Britain's disgraced Prince Andrew stepped down from his royal duties on Wednesday with the approval of his mother, Queen Elizabeth II, after a weekend interview in which he tried to justify his well-documented ties to Epstein backfired spectacularly. He is facing mounting calls to provide information to U.S. law enforcement agencies and to lawyers who are investigating crimes committed by American sex offender Jeffrey Epstein and his associates.
::Covering/Accessing developments.
UKRAINE FAMINE - Ukrainian President Volodymyr Zelenskiy, along with other Ukrainian officials, is expected to take part in a ceremony to mark the anniversary of Holodomor, the devastating 1930s' famine in Soviet Ukraine that killed millions of Ukrainians.
::1300GMT - Speech expected from Zelenskiy. Accessing live.
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
Last Updated : Nov 23, 2019, 10:50 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.