ETV Bharat / bharat

గల్లంతైన విమానం వేటలో ఇస్రో, నేవీ

భారత వాయుసేన విమానం 'ఏఎన్​-32'ను వెతికేందుకు నౌకాదళం, ఇస్రో రంగంలోకి దిగాయి. అరుణాచల్​ ప్రదేశ్​, అసోం ప్రాంతాల్లో అణువణువూ గాలింపు చేపట్టేందుకు శాటిలైట్​లను మోహరించింది ఇస్రో. అనుమానిత ప్రాంతాలను నావికా దళానికి చెందిన 'పీ-8ఐ  స్పై' విమానాలు జల్లెడ పడుతున్నాయి.

విమానం
author img

By

Published : Jun 4, 2019, 5:44 PM IST

Updated : Jun 4, 2019, 6:38 PM IST

అరుణాచల్​ ప్రదేశ్​లో గల్లంతైన భారత వాయుసేన విమానం 'ఏఎన్​-32'ను వెతికేందుకు అన్ని రకాల అవకాశాలను ఉపయోగిస్తోంది సైన్యం. తాజాగా నౌకాదళం, ఇస్రో శాటిలైట్​లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 'సుఖోయ్​-30, సీ-130జే సూపర్​ హెర్క్యులస్'​ యుద్ధవిమానాలు అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.

అరుణాచల్​ ప్రదేశ్​, అసోం రాష్ట్రాల పరిధిలో విస్త్తృతంగా వెతికేందుకు శాటిలైట్​లను మోహరించింది ఇస్రో. అనుమానిత ప్రాంతాలను గాలించేందుకు నావికా దళానికి చెందిన 'పీ-8ఐ స్పై' విమానాలు తమిళనాడు ఆరక్కోణం నుంచి బయలుదేరాయి.

ఇప్పటికీ ఆచూకీ లభించకపోవటంపై విమానంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. పరిస్థితిని రక్షణమంత్రి రాజ్​నాథ్​ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఎలా జరిగింది?

అసోంలోని జోహ్రాత్​​ ఎయిర్​బేస్​ నుంచి సోమవారం మధ్యాహ్నం 12:25 గంటలకు బయలు దేరింది విమానం. ఒంటి గంట సమయంలో అరుణాచల్​ప్రదేశ్​లోని మెన్చూకా గగనతలం వద్ద సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ఏడుగురు అధికారులు, ఆరుగురు వైమానిక దళ సభ్యులు ఉన్నారు.

ఏఎన్​-32

రష్యా సాంకేతికతతో తయారు చేసిన ఈ విమానాలు భారత వాయుసేన వద్ద పరిమితంగా ఉన్నాయి. జంట టర్బో ప్రాప్ ​ఇంజిన్​లతో నడిచే ఈ విమానాన్ని రవాణా అవసరాల కోసం ఉపయోగిస్తుంది వాయుసేన. ఈ విమానాలను పలుమార్లు ఆధునికీకరించారు.

2016 జులైలో చెన్నై నుంచి పోర్ట్​బ్లెయిర్​ వెళుతున్న ఏఎన్​-32 విమానం అదృశ్యమయింది. సుమారు 2 లక్షల చదరపు నాటికల్​ మైళ్ల పరిధిలో సుధీర్ఘ కాలం గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఫలితంగా అందులో ప్రయాణించిన 29 మంది మరణించినట్టు వాయుసేన విచారణ కోర్టు ప్రకటించింది.

2009జూన్​లో అరుణాచల్​ ప్రదేశ్​లోని పశ్చిమ సియాంగ్​ జిల్లాలో మరో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది అధికారులు మరణించారు.

ఇదీ చూడండి: 13 మంది సహా భారత యుద్ధ విమానం గల్లంతు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Erzberg, Austria. 1st/2nd June 2019.
++CLIENT NOTE - VARIOUS MUTE SHOTS FROM SOURCE++
Race preparation and qualifcation
1. 00:00 Various establishing shots.
2. 00:09 Riders before the race.
3. 00:11 Various of KTM team.
4. 00:15 Various of side events.
5. 00:24 Various of all riders together.
6. 00:32 Establisher of mountain side.
7. 00:34 KTM rider at start line.
8. 00:37 Various of riders on mountain side.
9. 00:39 Slow-motion of riders going through puddles.
10. 00:43 Various of riders on mountain side.
11.00:50 Rider coming through Red Bull arch.
Race Start
12. 00:52 Various of start of Hare Scramble.
13. 00:54 Slow-motion of Hare Scramble.
14. 00:57 Various of Hare Scramble.
15. 01:21 Various of winner Graham Jarvis.
16. 01:32 Various of Jarvis finishing.
17. 01:51 SOUNDBITE (English) Graham Jarvis, Winner of event:
(On the Hare Scramble)
"Pretty bad start as usual but, yeah just got blocked on them loose rocks out the quarry, out the bottom. But I just kind of stayed patient picked my way through and then, I did pass, did some good passes, you know picked some good lines. You know just gradually made my way to the front, but I couldn't believe it when I caught Manny (Manuel Lettenbichler) up and then managed to pass him and then, you know, he was fighting back putting a bit of pressure on. But, you know, I had the energy to get it to the finish."
18. 02:16 Shot of Jarvis raising hands in the air in victory.
SOURCE: Red Bull Media House
DURATION: 02:21
STORYLINE:
Britain's Graham Jarvis claimed his fifty victory at the Erzbergrodeo Red Bull Hare Scramble in Austria.
Jarvis was mong 1702 competitors who attempted to qualify in the top 500 riders for the Hare Scramble.
This win boosts his chances of winning the World Enduro Super Series title.
This was the 25th edition of the infamous Hard Enduro race.
From the depths of the Europe's largest iron ore quarry, competitors blasted off the start for the 35 km race with four hours to complete the 27 checkpoints.
Before this race people were doubting Jarvis' fitness due to his age (44 years old).
Last Updated : Jun 4, 2019, 6:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.