ETV Bharat / bharat

'యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త విద్యావిధానం' - pm modi latest news

21వ శతాబ్దపు యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకునే నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యా వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్​-2020' కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొని ప్రసంగించారు మోదీ.

National Education Policy 2020 announced recently has been framed keeping in mind the aspirations of the youth of 21st century of our countr
'యువత ఆకాంక్షలకు అనుగుణంగా నూతన విద్యావిధానం'
author img

By

Published : Aug 1, 2020, 6:36 PM IST

'స్మార్ట్ ఇండియా హ్యకథాన్​-2020' కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ శతాబ్దం యువత ఆకాంక్షలకు అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించినట్లు విద్యార్థులకు తెలిపారు. విద్యావ్యవస్థను అత్యంత ఆధునికీకరించే ప్రయత్నాల్లో భాగంగానే మార్పులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

21వ శతాబ్దాన్ని జ్ఞాన యుగంగా అభివర్ణించారు మోదీ. అభ్యాసం, పరిశోధన, ఆవిష్కరణలపై మరింత దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.