ETV Bharat / bharat

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు వీరే - Names of the 20 Indian Army personnel who lost their lives in ladakh

తూర్పు లద్దాక్​లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 20 మంది అమరవీరుల జాబితాను భారత సైన్యం విడుదల చేసింది. వీరిలో ఒకరు కల్నల్​ కాగా మిగతావారు నాయిబ్ సుబేదార్, హవల్దార్, సిపాయి హోదా కలిగినవారు.

Names of the 20 Indian Army personnel who lost their lives in the "violent face-off" with China in Galwan Valley, Ladakh.
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు
author img

By

Published : Jun 17, 2020, 4:33 PM IST

Updated : Jun 17, 2020, 4:56 PM IST

భారత్‌ - చైనా బలగాల మధ్య లద్దాక్​ వద్ద గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్‌ దేశాన్ని కలచివేసింది. ఈ ఘర్షణలో అమరులైన వీర జవాన్ల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది. మృతుల్లో ఒకరు కల్నల్‌ కాగా మిగతా వారు నాయిబ్‌ సుబేదార్‌, హవల్దార్‌, సిపాయి హోదా కల్గిన వారు ఉన్నారు.

  • 1. బి.సంతోష్‌బాబు (కల్నల్​‌) - సూర్యాపేట, తెలంగాణ
  • 2. నాదూరాం సోరెన్‌ (నాయిబ్ సుబేదార్‌) - మయూర్‌బంజ్‌, ఒడిశా
  • 3. మన్‌దీప్‌ సింగ్‌ (నాయిబ్ సుబేదార్‌) - పటియాలా, పంజాబ్‌
  • 4. సత్నం సింగ్‌ (నాయిబ్ సుబేదార్‌)- గురుదాస్‌పూర్‌, పంజాబ్‌
  • 5. కె. పళని (హవల్దార్‌) - మధురై, తమిళనాడు
  • 6. సునీల్‌ కుమార్‌ (హవిల్దార్‌) - పట్నా, బిహార్‌
  • 7. బిపుల్‌ రాయ్‌ (హవిల్దార్‌) - మేరఠ్​‌ నగరం, ఉత్తర్‌ప్రదేశ్‌

సిపాయిలు..

  • 8. దీపక్‌ కుమార్‌ - రీవా, మధ్యప్రదేశ్‌
  • 9. రాజేష్‌ అరంగ్‌ - బిర్భుం, బంగాల్‌
  • 10. కుందన్‌ కుమార్‌ ఓఝా - సాహిబ్‌ గంజ్‌, ఝార్ఖండ్‌
  • 11. గనేష్‌ రాం - కాంకేర్‌, ఛత్తీస్‌గఢ్‌
  • 12. చంద్రకాంత ప్రధాన్‌ - కందమాల్‌, ఒడిశా
  • 13. అంకుశ్‌ - హమిర్‌పుర్‌, హిమాచల్‌ప్రదేశ్‌
  • 14. గుర్విందర్‌ - సంగ్రూర్‌, పంజాబ్‌
  • 15. గుర్‌తేజ్‌ సింగ్‌ - మాన్సా, పంజాబ్
  • 16. చందన్‌ కుమార్‌ - భోజ్‌పూర్‌, బిహార్‌
  • 17. కుందన్‌ కుమార్‌ - సహస్ర, బిహార్‌
  • 18. అమన్‌ కుమార్‌ - సమస్థిపుర్‌, బిహార్‌
  • 19. జైకిశోర్‌ సింగ్‌ - వైశాలి, బిహార్‌
  • 20. గనేశ్‌ హన్స్‌దా - ఈస్ట్‌ సింగ్భూం, ఝార్ఖండ్‌

స్వస్థలాలకు...

ఈ అమరవీరులకు లేహ్​లోని ఆర్మీ ఆసుపత్రి వద్ద సైనిక దళాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం వీర సైనికుల పార్ధివ దేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు.

Military salute to the martyrs
అమరవీరులకు సైనిక వందనం

అఖిలపక్ష సమావేశం

దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, ఘర్షణలపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు అన్ని రాజకీయ పార్టీల నేతలతో గాల్వన్‌ ఘర్షణలపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నట్టు పీఎంవో ట్విటర్‌లో వెల్లడించింది.

ఇదీ చూడండి: వీరుల ప్రాణ త్యాగాలను వృథాగా పోనివ్వం: మోదీ

Last Updated : Jun 17, 2020, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.