ETV Bharat / bharat

ఆయుష్మాన్​ భారత్​లో అవినీతికి తాళం: హర్షవర్ధన్​​ - ఆయుష్మాన్​ భారత్​

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్​ భారత్​ బీమా పథకంలో మోసాలకు, అవినీతికి పాల్పడిన 111 ఆసుపత్రుల పేర్లను.. సంబంధిత వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్​ తెలిపారు.

ఆయుష్మాన్​ భారత్​
author img

By

Published : Sep 30, 2019, 9:36 PM IST

Updated : Oct 2, 2019, 4:04 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్​ భారత్​లో అనినీతికి పాల్పడిన 111 ఆసుపత్రులను ఏబీ-పీఎంజేఏవై వెబ్​సైట్​లో "నేమ్​ అండ్​ షేమ్​" పేరుతో పొందుపరిచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్​ తెలిపారు. ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ-పీఎంజేఏవై) మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 'ఆరోగ్య మంథన్' ను ఉద్దేశించి వర్ధన్ మాట్లాడారు.
అదే విధంగా ఈ పథకం కింద బాగా పనిచేస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు, ఆసుపత్రులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం "నేమ్​ అండ్​ ఫేమ్​" అమలు చేయాలని యోచిస్తోందన్నారు.

అవినీతిని సహించబోం...

అవినీతికి పాల్పడితే తమ ప్రభుత్వం ఏమాత్రం సహించదని అన్నారు. ఇప్పటివరకు ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద సుమారు 1200 కేసుల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువైందన్నారు. 338 దవాఖానాలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆరు ఆసుపత్రులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, కొన్నింటిపై రూ.1.5 కోట్లకు పైగా జరిమానా విధించామని హర్షవర్ధన్ తెలిపారు.

ఈ నెల 23 నాటికి ఈ పథకం ప్రారంభించి ఏడాది పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికి 47 లక్షలకు పైగా చికిత్సలకు ప్రభుత్వం రూ .7,500 కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు.

ఇదీ చూడండి : చైనా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం- 19 మంది మృతి

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Manchester - 30 September 2019
1. SOUNDBITE (English) Sajid Javid, British Chancellor of the Exchequer:
(++on journalist's allegation that UK PM Boris Johnson grabbed her thigh at a private lunch two decades ago++)
The prime minister (Boris Johnson) himself has said that allegation is completely untrue, but also you ask me what I make of it, I've never commented on personal allegations against anyone, whether they are a politician or anyone else. I think it would be wrong and inappropriate for me to do so, so I'm not going to do that now."
++WHITE FLASH AT SOURCE++
2. SOUNDBITE (English) Sajid Javid, British Chancellor of the Exchequer:
"I absolutely trust the prime minister and his word but I'm not going to get drawn into what should or should not happen."
STORYLINE:
Britain's chancellor of the exchequer on Monday said he absolutely trusted Prime Minister Boris Johnson "and his word", after a journalist claimed that Johnson grabbed her thigh at a private lunch two decades ago.
Sajid Javid said "the prime minister himself has said that allegation is completely untrue", adding he would not be drawn into personal allegations any further.
The prime minister's office has denied the journalist's claim
Sunday Times columnist Charlotte Edwardes says the incident took place when she worked at conservative newsmagazine The Spectator while Johnson was its editor.
Johnson also is under scrutiny for claims that an American tech entrepreneur, Jennifer Arcuri, received money and perks from London coffers while Johnson was mayor of the British capital.
He denies wrongdoing.
The allegations overshadowed the Conservative Party's four-day annual conference in Manchester, where Johnson is trying to rally the party under the slogan "Get Brexit Done".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.