ETV Bharat / bharat

ఆర్మీ వాహనాలపై ఎంపీల ఆసక్తి..

పార్లమెంటు సభ్యులకు సైన్యం వినియోగించే వాహనాలపై మనసు మళ్లింది. భద్రతా బలగాలు వినియోగించి పక్కన పెట్టేసిన వాహనాలపై ఎంపీలు ఆసక్తి చూపిస్తున్నారు. 2017,18లలో ఇలాంటి వాహనాల కోసం 36 మంది ఎంపీలు దరఖాస్తు చేసుకున్నారు.

ఆర్మీ వాహనాలపై ఎంపీల ఆసక్తి..
author img

By

Published : Jul 3, 2019, 5:16 AM IST

భారత పార్లమెంటు సభ్యులు ఆర్మీ వాహనాలపై అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. భద్రతా దళాలు పూర్తిగా వినియోగించి, పక్కన పెట్టేసిన వాహనాల కోసం వీరి నుంచి దరఖాస్తులు పెరిగిపోతున్నాయి. 2017,18లలో ఆ వాహనాల కోసం దాదాపు 36 మంది పార్లమెంటు సభ్యులు దరఖాస్తు చేసుకున్నారంటేనే అర్థమవుతోంది.

దీనికి సంబంధించిన సమాచారాన్ని.. కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్​ రాజ్యసభలో మంగళవారం లిఖితపూర్వకంగా వెల్లడించారు.

పూర్తిగా వినియోగించిన వాహనాలు తక్కువ ధరకు లభిస్తున్న కారణంతో.. ఎంపీలు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ఎక్కువగా మారుతీ జిప్సీ, మహీంద్రా జీపులు, రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్లు ఉన్నాయి.

వేలం ద్వారా...

భారత సైన్యం విధి విధానాల ప్రకారం కాలం చెల్లిన వాటిని పక్కన పెడతారు. కొత్తవి వచ్చే వరకు ఆ వాహనాలను ఆర్డినెన్స్​ యార్డులో భద్రపరుస్తారు. అనంతరం.. వేలం ప్రక్రియ ద్వారా వీటిని విక్రయిస్తారు. ఇందులో సాధారణ ప్రజలూ పాల్గొనవచ్చు.

వెహికిల్​ డిపోల నుంచి ఒక్కో వాహనాన్ని దరఖాస్తు చేసుకున్న ఎంపీలకు కేటాయించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Clients in the following regions must contact the local rightsholders for an agreement to use the footage: USA - ESPN/Tennis Channel, Australia - Seven Network/Fox Sports, Europe - Please contact local rightsholder. Cleared by Fox Sports Asia for Fox Sports Asia territories to use. Scheduled news bulletins only. Max use 2 minutes per day in no more than three scheduled news programmes. Use within 24 hours. Broadcasters are not allowed to attach a sponsor's name to their bulletin. Mandatory on-screen display of the AELTC Championships logo. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: All England Lawn Tennis Club, Wimbledon, London, England, UK. 2nd July 2019.
(2) Roger Federer (SWI) def. Lloyd Harris (RSA) 3-6, 6-1, 6-2, 6-2
1. 00:00 Federer wins point with stop volley following Harris' tweener
2. 00:25 Federer wins point with volley
3. 00:48 MATCH POINT - Federer claims fourth set and match with ace
SOURCE: AELTC
DURATION: 01:04
STORYLINE:
Roger Federer shrugged off an early deficit to beat Lloyd Harris of South Africa 3-6, 6-1, 6-2, 6-2 on Centre Court on Tuesday as he began his search for a record-extending ninth Wimbledon title.
For the first time in his career, Federer lost a set against an opponent playing his first tour-level match on grass.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.