ETV Bharat / bharat

సీనియర్లను మోదీ అవమానించారు : కేజ్రివాల్​ - ఎల్​ కే అడ్వాణీ

సీనియర్​ నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషిలను ప్రధాని నరేంద్రమోదీ అవమానించారని దిల్లీ సీఎం కేజ్రివాల్​ విమర్శించారు. లోక్​సభ ఎన్నికల్లో అగ్రనేతలకు టికెట్​ నిరాకరించడం దారుణమని దుయ్యబట్టారు.

మోదీ సీనియర్లను దారుణంగా అవమానించాడు:కేజ్రీవాల్​
author img

By

Published : Mar 26, 2019, 8:20 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శల వర్షం కురిపించారుఆమ్​ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రివాల్. సీనియర్​ నాయకులైన ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషిలను లోక్​సభ ఎన్నికల్లో పోటీకి దూరం పెట్టి అవమానించారని ట్వీట్​ చేశారు.

పెద్దలను గౌరవించాలని చెప్పే హిందూ సంప్రదాయాలకు మోదీ వ్యతిరేకమని ట్విట్టర్​ వేదికగా వ్యాఖ్యానించారు కేజ్రివాల్. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ను మోదీ ఎందుకు అవమానిస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారని అన్నారు.

"ఇంటిని నిర్మించిన పెద్దలను తోసేశారు. వారినే గౌరవించని మోదీ ఇంక ఎవరిని కాపాడుతారు? - ట్విట్టర్​లో అరవింద్​ కేజ్రివాల్​.

Kejriwal, Murali Manohar Joshi, LK Adwani, loksabha Elections 2019
దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రివాల్​ ట్వీట్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AP via AGENCY POOL (AFPTV) - AP CLIENTS ONLY
Paris - 26 March 2019
1. Various of roundtable meeting between French President Emmanuel Macron, German Chancellor Angela Merkel, European Commission President Jean-Claude Juncker and Chinese President Xi Jinping
STORYLINE:
Chinese President Xi Jinping is meeting with the leaders of France, Germany and the European Commission, as European countries seek to boost relations with China while also putting pressure over its trade practices.
German Chancellor Angela Merkel and European Commission President Jean-Claude Juncker came to Paris to join Xi and French President Emmanuel Macron for Tuesday's meeting. The leaders are notably preparing for a crucial EU-China summit.
Tuesday's meeting is a key moment in Xi's European tour, which has involved huge business contracts, including one of the biggest deals ever for European plane maker, Airbus.
Xi also received the full honours of a formal reception in the French presidential palace Monday night.
The EU is China's biggest trade partner and wants to solidify that relationship.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.