ETV Bharat / bharat

జిన్​పింగ్​కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ - jinping arrives

మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ను​ సాదరంగా ఆహ్వానించారు ప్రధాని నరేంద్రమోదీ. అనంతరం అక్కడి చారిత్రక కట్టడాల సందర్శనకు వెళ్లారు.

జిన్​పింగ్​కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ
author img

By

Published : Oct 11, 2019, 5:50 PM IST

Updated : Oct 11, 2019, 7:43 PM IST

జిన్​పింగ్​కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ

మహాబలిపురానికి చేరుకున్న చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​కు ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాధినేతలు స్థానికంగా ఉన్న చారిత్రక కట్టడాల సందర్శనకు వెళ్లారు.

ఈ పర్యటనలో తమిళనాడు సంప్రదాయ పంచెకట్టులో మోదీ మెరిశారు. పల్లెటూరి రైతు శైలిలోని కండువా ధరించారు. మరోవైపు జిన్​పింగ్​ కూడా సాధారణ దుస్తుల్లో కనిపించారు.

మొదటగా ఏడో శతాబ్దంలో నిర్మించిన అర్జున పెనాన్స్​ను దర్శించారు. అక్కడి చారిత్రక ప్రాశస్త్యాన్ని జిన్​పింగ్​కు మోదీ వివరించారు. అక్కడి నుంచి నిర్మించిన పంచ రథాలను దర్శించుకున్నారు. అక్కడే ఇరు దేశాధినేతలు కొబ్బరినీళ్లు తాగుతూ కాసేపు సేదతీరారు. ఆ తర్వాత షోర్​ ఆలయానికి చేరుకున్న మోదీ, జిన్​పింగ్​కు విదేశాంగ మంత్రి జయ్​శంకర్​, భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ స్వాగతం పలికారు. ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఇరు నేతలు వీక్షించారు.

పల్లవ రాజులు నిర్మించిన ఈ కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తించింది.

ఇదీ చూడండి: కశ్మీర్​లో మళ్లీ పోస్ట్​పెయిడ్​ మొబైళ్ల ట్రింగ్​ట్రింగ్​

AP Video Delivery Log - 1000 GMT News
Friday, 11 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0957: Belgium EU UK AP Clients Only 4234260
Barnier and Barclay depart after Brexit meeting
AP-APTN-0949: Iran Tanker STILLS No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4234257
Iran: oil tanker hit by missiles off Saudi Arabia
AP-APTN-0942: Turkey NATO AP Clients Only 4234248
NATO chief meets Turkish FM in Istanbul
AP-APTN-0935: France Notre Dame Lab AP Clients Only 4234254
Restoration efforts in rebuilding of Notre Dame
AP-APTN-0935: Norway Nobel Peace Prize No access Norway 4234247
Abiy Ahmed Ali wins Nobel Peace Prize 2019
AP-APTN-0933: Japan Typhoon Waves AP Clients Only 4234253
Waves batter shoreline ahead of typhoon's arrival
AP-APTN-0930: China MOFA Briefing AP Clients Only 4234250
DAILY MOFA BRIEFING
AP-APTN-0929: ARCHIVE Abiy Ahmed Ali No access Eritrea/Do not obscure logo 4234251
Nobel Peace Prize awarded to Ethiopian PM
AP-APTN-0838: US Trump White House AP Clients Only 4234245
Trump returns to White House after rally
AP-APTN-0827: Syria Fighters AP Clients Only 4234243
Syrian Kurdish fighters prepare near Turkey border
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 11, 2019, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.