ETV Bharat / bharat

'మోదీ-ట్రంప్​ చర్చలు అంచనాలు అందుకోలేదు' - 'భారత్​ అంచనాలను అందుకోని మోదీ-ట్రంప్​ చర్చలు'

ప్రధాని అమెరికా పర్యటనపై విమర్శల వర్షం కురిపించింది కాంగ్రెస్​. మోదీ-ట్రంప్​ చర్చలు భారతీయుల అంచనాలను అందుకోలేకపోయాయని మండిపడింది. ఇక ప్రజల కష్టాలపై దృష్టి పెట్టాలని ప్రధానికి సూచించింది.

'భారత్​ అంచనాలను అందుకోని మోదీ-ట్రంప్​ చర్చలు'
author img

By

Published : Sep 30, 2019, 5:15 AM IST

Updated : Oct 2, 2019, 1:13 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో దేశానికి ఒనగూరిందేమీ లేదని కాంగ్రెస్​ ఆరోపించింది​. మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చర్చలు భారతీయుల అంచనాలను అందుకోలేకపోయాయని విమర్శలు సంధించింది. 'హౌడీ-మోదీ' ద్వారా తమ స్నేహాన్ని ప్రపంచానికి చాటిచెప్పినా ఫలితం దక్కలేదని ఎద్దేవా చేసింది.

మోదీ ఐరాస ప్రసంగంలో ఆనందపడాల్సిన అంశమేమీ లేదని సీనియర్​ కాంగ్రెస్​ నేత ఆనంద్​ శర్మ అభిప్రాయపడ్డారు. ఇక ప్రజల కష్టాలపై దృష్టి సారించాలని ప్రధానికి సూచించారు ఆనంద్​ శర్మ.

"మోదీ పర్యటనపై భాజపా సంబరాలు జరుపుకుంటోంది. కానీ ఆ సంబరాలకు సరైనా కారణాలు లేవు. మోదీ పర్యటనలో ఆశించిన ఫలితాలు దక్కలేదు. భారత్​కు జీఎస్​పీ హోదా పునరుద్ధరించేలా ట్రంప్​ను ఒప్పించడంలో మోదీ విఫలమయ్యారు. హెచ్​-1బీ వీసాల తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించ లేకపోయారు."
--- ఆనంద్​ శర్మ, కాంగ్రెస్
సీనియర్​ నేత

వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయలేకపోవడం వల్ల భారత పరిశ్రమలు తీవ్ర నిరాశ చెందాయని ఆరోపించారు ఆనంద్​ శర్మ.

అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్​తో చేస్తోన్న పోరాటంపై మాత్రం ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తున్నామని కాంగ్రెస్​ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కశ్మీర్​పై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ చేసిన విద్వేష ప్రసంగాన్ని ఖండించారు ఆనంద్​ శర్మ.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో దేశానికి ఒనగూరిందేమీ లేదని కాంగ్రెస్​ ఆరోపించింది​. మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చర్చలు భారతీయుల అంచనాలను అందుకోలేకపోయాయని విమర్శలు సంధించింది. 'హౌడీ-మోదీ' ద్వారా తమ స్నేహాన్ని ప్రపంచానికి చాటిచెప్పినా ఫలితం దక్కలేదని ఎద్దేవా చేసింది.

మోదీ ఐరాస ప్రసంగంలో ఆనందపడాల్సిన అంశమేమీ లేదని సీనియర్​ కాంగ్రెస్​ నేత ఆనంద్​ శర్మ అభిప్రాయపడ్డారు. ఇక ప్రజల కష్టాలపై దృష్టి సారించాలని ప్రధానికి సూచించారు ఆనంద్​ శర్మ.

"మోదీ పర్యటనపై భాజపా సంబరాలు జరుపుకుంటోంది. కానీ ఆ సంబరాలకు సరైనా కారణాలు లేవు. మోదీ పర్యటనలో ఆశించిన ఫలితాలు దక్కలేదు. భారత్​కు జీఎస్​పీ హోదా పునరుద్ధరించేలా ట్రంప్​ను ఒప్పించడంలో మోదీ విఫలమయ్యారు. హెచ్​-1బీ వీసాల తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించ లేకపోయారు."
--- ఆనంద్​ శర్మ, కాంగ్రెస్
సీనియర్​ నేత

వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయలేకపోవడం వల్ల భారత పరిశ్రమలు తీవ్ర నిరాశ చెందాయని ఆరోపించారు ఆనంద్​ శర్మ.

అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్​తో చేస్తోన్న పోరాటంపై మాత్రం ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తున్నామని కాంగ్రెస్​ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కశ్మీర్​పై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ చేసిన విద్వేష ప్రసంగాన్ని ఖండించారు ఆనంద్​ శర్మ.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
ASSOCIATED PRESS
Los Angeles, 28 September 2019
1. Eddie Murphy poses at "Dolemite Is My Name" premiere with partner Paige Butcher
2. SOUNDBITE (English) Eddie Murphy, actor-producer:
"'Coming to America' is the one movie that I've done -- if I've done 40 movies --that picture, for some reason, worked its way into the culture. None of my movies you know -- that's the only movie where on Halloween, some people dress up like the characters, or lines from the movie, people repeat the lines from the movie. And the restaurant turns itself into McDowell's on Halloween. It's the only movie that had that. So revisiting that, it was like, well this is one of my -- they really loved this movie. And I hadn't done a sequel to it, and if you could figure out a way to kind of connect it -- we figured out a smart way to connect the stories and came up with something really, really cool. So I'm excited about it."
NETFLIX
3. Film clip: "Dolemite Is My Name"
ASSOCIATED PRESS
Los Angeles, 28 September 2019
4. Various Wesley Snipes posing at "Dolemite Is My Name" premiere
5. SOUNDBITE (English) Wesley Snipes, Keegan Michael Key, actors:
Snipes: "'Dolemite is My Name' is the first time Eddie and I have had the chance to work together. We've known each other, we've partied together, but we've never had a chance to work together. This is the first time -- and it worked out pretty good, pretty good."
Key: "Yeah it did!"
Snipes: "So going to to rock it out again. We do this 'Coming to America 2' and I get to play a very fun, cool character by the title General Easy, who wants to take over Zamunda, for the betterment of the region. The African continent will be better if we were in control. Yes!"
6. Tracy Morgan poses at "Dolemite Is My Name" premiere with Eddie Murphy
STORYLINE:
EDDIE MURPHY TEASES 'COMING TO AMERICA' SEQUEL
Eddie Murphy is teasing his "Coming To America" sequel, set to hit theatres next year. Original stars of the 1988 comedy hit will be returning, including Arsenio Hall and Shari Headley.
"'Coming to America' is the one movie that I've done -- if I've done 40 movies --that picture, for some reason, worked its way into the culture. None of my movies you know -- that's the only movie where on Halloween, some people dress up like the characters, or lines from the movie, people repeat the lines from the movie. And the restaurant turns itself into McDowell's on Halloween," Murphy said in an interview. "It's the only movie that had that. So revisiting that, it was like, well this is one of my -- they really loved this movie. And I hadn't done a sequel to it, and if you could figure out a way to kind of connect it -- we figured out a smart way to connect the stories and came up with something really, really cool. So I'm excited about it."
Murphy, who played the wealthy Prince Akeem of the imaginary African nation Zamunda, will be re-teaming with his "Dolemite Is My Name" director Craig Brewer and co-star Wesley Snipes on the film. It's also set to feature Tracy Morgan and Leslie Jones.
"I get to play a very fun, cool character by the title General Easy, who wants to take over Zamunda, for the betterment of the region. The African continent will be better if we were in control. Yes!" Snipes said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 1:13 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.