ETV Bharat / bharat

టీకా లబ్ధిదారులతో శుక్రవారం మోదీ మాటామంతి - ప్రధాని మోదీ సమావేశం కరోనాట

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలోని టీకా లబ్ధిదారులతో శుక్రవారం సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫిరెన్స్​ ద్వారా మాట్లాడనున్న మోదీ.. వారి అనుభవాలను అడిగి తెలుసుకోన్నారు.

Modi to interact with beneficiaries, vaccinators of COVID-19 inoculation drive in Varanasi
టీకా లబ్దిదారులతో మోదీ మాటమంతి
author img

By

Published : Jan 21, 2021, 6:28 PM IST

Updated : Jan 21, 2021, 8:22 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో టీకా లబ్ధిదారులతో శుక్రవారం సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్​గా జరగనుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన ప్రజలు.. వారి అనుభవాలను మోదీతో పంచుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్​.. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద టీకా డ్రైవ్​ను​ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో టీకా లబ్ధిదారులతో సంభాషణ అనంతరం.. శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులతో మోదీ.. వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమంపై చర్చించనున్నారు.

ఈ నెల 16న దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ టీకా డ్రైవ్​ ప్రారంభమైంది.

ఇదీ చూడండి: 'టీకా సేఫ్​- రాజకీయ దురుద్దేశంతోనే దుష్ప్రచారం'

Last Updated : Jan 21, 2021, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.