ETV Bharat / bharat

భాజపా గెలుపుకై 40 మంది ప్రముఖులు ప్రచారం!

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మొత్తం 40 మంది భాజపా నేతలు హరియాణాలో పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నెల 21న జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వీరందరూ ఓటర్లనుద్దేశించి ప్రసంగించనున్నారు. పంజాబ్​లో జరగబోయే ఉప ఎన్నికల ప్రచారాల్లోనూ పలువురు కాషాయ నేతలు పాల్గొననున్నారు.

భాజపా గెలుపుకై 40 మంది ప్రముఖులు ప్రచారం!
author img

By

Published : Oct 4, 2019, 8:37 PM IST

హరియాణా శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా భాజపా వ్యూహరచనలు చేస్తోంది. ఇందుకోసం ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను ప్రచార రంగంలోకి దింపనుంది కమలం పార్టీ. ప్రముఖ నేతలందరినీ ఎన్నికల ర్యాలీల్లో భాగం చేసి ఓటర్లను తమవైపు ఆకర్షించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ప్రధానితో పాటు 40 మంది నేతలు

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు నితిన్​ గడ్కరీ, పీయూష్​ గోయల్, స్మృతీ ఇరానీ, నరేంద్ర సింగ్ తోమర్​తో పాటు మొత్తం 40 మంది నేతలతో హరియాణాలో ప్రచార సమరాన్ని మోగించనుంది భాజపా.

ముఖ్యమంత్రులు, ఎంపీలు సైతం..

హరియాణా ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు పలురాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం ఎన్నికల ప్రచారంలో దింపనుంది కమలం పార్టీ. ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, హిమాచల్​ ప్రదేశ్​ సీఎం జైరామ్​ ఠాకూర్​లు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్​ కూడా ఎన్నికల ప్రసంగం చేయనున్నారు. వీరితో పాటు హేమామాలిని, మనోజ్​ తివారీ, హన్స్​ రాజ్​ హన్స్​, సన్నీ దేవోల్​ లాంటి ఎంపీలు సైతం కమలం పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు.

హరియాణాలోని మొత్తం 90 శాసనసభ స్థానాలకు ఈ నెల 21న ఎన్నికల జరుగనున్నాయి.

పంజాబ్​లోనూ ప్రచారాలు

పంజాబ్​లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, స్మృతీ ఇరానీతో పాటు పలువురు నేతలు ఆ రాష్ట్రంలో పార్టీ తరఫున ప్రచారాల్లో పాల్గొననున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding host country.
BROADCAST: Scheduled news bulletins only. Max use 3 minutes per day, in no more than 3 bona fide scheduled news or sports news programmes per day. No more than 60 seconds of WTA material may be used in any one programme. These programmes must be separated by a period of at least three hours. WTA Material may appear in short news bulletins, such bulletins to be of a duration of no more than 60 seconds at a frequency of no more than every 60 minutes. WTA material shall constitute no more than 1/3 of each bulletin duration. ALL NEWS OR ALL SPORTS NEWS NETWORKS may use WTA material during multiple news programmes in no more than 6 scheduled programmes per day and does not exceed a total of 30 seconds in any one programme. These programmes must be separated by a period of at least 60 minutes. Use within 48 hours.  
DIGITAL: If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies, and must ensure no advertising, promotion or publicity is placed before, during or after the broadcast, in such a way to imply an association, relationship or connection between a third party, and/ or a third party's product and/or service and WTA. SNTV digital clients shall ensure that no advertising, promotion, publicity or other message appears at the same time (be it superimposed or otherwise) as any other coverage of WTA 2013-16 which contains the WTA marks. Digital clients may use WTA footage via the Internet or mobile technology providing they SNTV digital clients may use a maximum of 180 seconds of match action/on-court interviews/WTA interviews per day; and a maximum of 60 seconds per match (action) for a maximum of 72 hours after the end of the match.
All clients must give a 5 second on-screen credit to the Rights Holding Broadcast in their particular territory to read as follows "Footage provided by (name of Rights Holding Broadcaster) or WTA if there is no national Rights Holder. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Beijing, China. 4th October, 2019.
Caroline Wozniacki, (Dan, 16) bt. Daria Kasatkina (Rus) 6-3, 7-6 (7-5)
First set:
1. 00:00 SETPOINT: Kasatkina unable to return Wozniacki's shot, Wozniacki wins point and set, 6-3
Second set:
2. 00:17 Kasatkina volley to win game to send set to tiebreak, 6-6
3. 00:30 MATCH POINT: Wozniacki fires backhand to win match, 6-3, 7-6 (7-5)
4. 00:54 Wozniacki after match shaking hands with Kasatkina
SOURCE: Perform/WTA
DURATION: 01:03
STORYLINE:
Defending champion Caroline Wozniacki progressed through to the semi-final of the China Open on Friday as she beat Daria Kasatkina 6-3, 7-6 (7-5).
The Russian pushed the 2018 champion in the second set and sent it to a tiebreak - however the 16th seed showed her excellence and closed the match in an hour and 37 minutes.
Wozniacki could reach her third final at the China Open, she just has to get past the winner of fourth seed Naomi Osaka and fifth seed Bianca Andreescu.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.