ETV Bharat / bharat

అసోం ప్రజల హక్కులకు నాది భరోసా: నరేంద్ర మోదీ - modi says No One Can Take Away assam Rights

పౌరసత్వ సవరణ బిల్లుపై అసోంలో చెలరేగుతున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. అసోం ప్రజల హక్కుల పరిరక్షణ కేంద్రం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. వారి రాజకీయ, సాంస్కృతిక, భాషా, భూ హక్కులకు తాను, కేంద్రప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు భరోసా ఇస్తూ ట్వీట్లు చేశారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ వివాదాస్పద బిల్లుపై తీవ్ర నిరసనలు చెలరేగుతున్నాయి.

modi assure assam rights
అసోం ప్రజల హక్కులకు నాది భరోసా: నరేంద్ర మోదీ
author img

By

Published : Dec 12, 2019, 11:01 AM IST

Updated : Dec 12, 2019, 1:50 PM IST

అసోం ప్రజల హక్కులకు నాది భరోసా: నరేంద్ర మోదీ

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో చెలరేగుతున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బిల్లుపై అస్సామీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

modi tweet
అసోం ప్రజల హక్కులకు నాది భరోసా: నరేంద్ర మోదీ

"అసోం సోదర సోదరీమణులు పౌరసత్వ సవరణ బిల్లు - 2019 ఆమోదంపై ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని నేను భరోసా ఇస్తున్నాను. మీ హక్కులు, ప్రత్యేకమైన గుర్తింపు, అందమైన సంస్కృతిని ఎవరూ హరించలేరు. ఈ సంస్కృతి మరింతగా వృద్ధిచెంది పరిఢవిల్లుతుంది.

బిల్లులోని 6వ నిబంధన ప్రకారం అసోం ప్రజల రాజకీయ, సాంస్కృతిక, భాషా, భూ హక్కులను రాజ్యాంగబద్ధంగా పరిరక్షించడానికి నేను, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధాని ట్వీట్​

భగ్గుమంటున్న ఈశాన్యం

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపుర, అసోంలో నిరసనల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. గువాహటిలో నిరవధిక కర్ఫ్యూ విధించినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. దీనితో సైన్యం ఫ్లాగ్ మార్చ్ చేపట్టింది. త్రిపురలో అసోం రైఫిల్స్​ను రంగంలోకి దించారు. తిన్సుకియా, డిబ్రూగఢ్​ జిల్లాల్లో సైన్యాన్ని మోహరించిననట్లు అధికారులు వెల్లడించారు.

బుధవారం జరిగిన ఆందోళనల్లో నిరసనకారులు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి ఇళ్లపై రాళ్లతో దాడులు చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. వందలాది మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

ఇంటర్​నెట్​ బంద్​...

అసోం ముఖ్యమంత్రి సొంత పట్టణమైన చబువాలో రైల్వే స్టేషన్ కు నిప్పుపెట్టారు. పానిటోలా రైల్వే స్టేషన్ కూడా దగ్ధం చేశారు. బస్సులు, వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. ఆందోళనల నేపథ్యంలో అసోంలోని పది జిల్లాల్లో అంతర్జాల సేవల్ని నిలిపివేశారు. త్రిపురలో మంగళవారం నుంచే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు కోల్‌కతా విమానాశ్రయం నుంచి డిబ్రూగఢ్​కు వెళ్లే విమాన సర్వీసులను రద్దుచేసినట్లు కోల్‌కతా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి: పంతం నెగ్గించుకున్న కేంద్రం- 'పౌర' బిల్లుకు పార్లమెంటు ఆమోదం

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Scotiabank Arena, Toronto, Ontario, Canada. 11th December, 2019.
1. 00:00 Opening shot of Kawhi Leonard receiveing his championship ring from the Toronto Raptors
1st quarter
2. 00:11 Kawhi Leonard three-pointer from the corner, Raptors 13-12
3. 00:19 OG Anunoby three-pointer, Raptors 18-12
4. 00:26 Terence Davis three-pointer, Raptors 28-24
2nd quarter
5. 00:32 Lou Williams pull up jumper, Raptors 34-32
6. 00:40 Kawhi Leonard drives, pull up jumer, Clippers 45-38
3rd quarter
7. 00:50 Norman Powell three-pointer, Clippers 72-63
8. 00:55 Pascal Siakam dunks, Clippers 72-65
9. 01:01 Kawhi Leonard three-pointer, Clippers 83-71
4th quarter
10. 01:06 Maurice Harkless dunk, Clippers 95-75
11. 01:14 Pascal Siakam pull up jumper, Clippers 95-79
12. 01:23 Kawhi Leonard shaking hands with former teammates after game
FINAL SCORE: Los Angeles Clippers 112, Toronto Raptors 92
SOURCE: NBA Entertainment
DURATION: 01:33
STORYLINE:
Kawhi Leonard got his ring, and the Los Angeles Clippers got another win.
Leonard scored 23 points in his return to Toronto, Lou Williams had 18 and the Clippers won their third straight game Wednesday, beating the slumping Raptors 112-92.
Maurice Harkless chipped in14 points as the Clippers evened their road record at 6-6.
Before the game, Leonard received his championship ring from the 2018-19 season, when he helped Toronto beat Golden State in six games for the franchise’s first NBA title.
Pascal Siakam scored 24 points, Norman Powell had 22 and OG Anunoby 13 as the Raptors lost for the fourth time in five games and dropped their third straight at home. Toronto set a franchise record with nine straight home victories to begin the season.
Leonard shot 8 for 14 Wednesday, going 2 for 4 from 3-point range and 5 for 5 from the free throw line.
Last Updated : Dec 12, 2019, 1:50 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.