ETV Bharat / bharat

'నమో 2.0: ఎన్డీఏకే మళ్లీ అధికారం...!'

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏ సంపూర్ణ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. తుదిదశ పోలింగ్ ముగిసిన కాసేపటికే తమ సర్వేలను బయటపెట్టిన వేర్వేరు సంస్థలన్నీ మోదీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కడం ఖాయమని తేల్చేశాయి. ఎన్​డీఏ కూటమి 280 నుంచి 330 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఆయా సంస్థలు అంచనా వేశాయి.

'నమో 2.0: ఎన్డీఏకే మళ్లీ అధికారం...!'
author img

By

Published : May 19, 2019, 11:23 PM IST

'నమో 2.0: ఎన్డీఏకే మళ్లీ అధికారం...!'

ఫిర్​ ఏక్​ బార్​... మోదీ సర్కార్​...! అబ్​ కీ బార్​... 300 పార్​...! భాజపా ప్రచార నినాదాలు ఇవి. ఎగ్జిట్​ పోల్స్​ చూస్తుంటే ఈ నినాదాలు నిజమైనట్లే కనిపిస్తోంది.

కేంద్రంలో మరోమారు ఎన్డీఏ సర్కారు అధికారం చేపట్టడం తథ్యమని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి దాదాపు 300 సీట్లు గెలుస్తుందని లెక్కగట్టాయి. కమల వికాసం ముందు హస్తవాసి పనిచేయలేదని చెప్పాయి.

ఎన్​డీఏ కూటమి 280 నుంచి 330 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఆయా సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్, మిత్రపక్షాలు 120 నుంచి 140 స్థానాలకు మించవని తేల్చాయి. ఇతరులు 100 స్థానాలకుపైగా గెలిచే అవకాశముందని పేర్కొన్నాయి.

ఎగ్జిట్​ పోల్స్​ వివరాలు

New Delhi, May 19 (ANI): While addressing a press conference, Deputy Election Commissioner Umesh Sinha told media that, "In 7th phase of Lok Sabha elections 2019, around 7.27 crore voters participated of which 3.47 crore were women and 3,377 belonged to third gender".He further added, "The total turnout figure upto phase six was 67.37 per cent". Polling has concluded in 542 parliamentary constituencies across states and union territories.The seventh and final phase of Lok Sabha elections 2019 was held on May 19 in 59 constituencies, including in Varanasi where Prime Minister Narendra Modi is seeking to retain the seat.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.