ETV Bharat / bharat
భారత్ భేరి : మోదీకి జై... యడ్డీకి నై...! - మోదీ మాయ
మోదీ... భాజపా దగ్గరున్న జనాకర్షక మంత్రం. యడ్యూరప్ప... కర్ణాటకలో కమలదళ సారథి. మోదీ మంత్రం, యడ్యూరప్ప నాయకత్వం కలిస్తేనే విజయం. ఆ రాష్ట్రంలో మోదీకి ఆదరణ విషయంలో ఎలాంటి సమస్య లేదు. ఇబ్బందంతా యడ్యూరప్పతోనే. ఎందుకలా?
భారత్ భేరి : మోదీకి జై... యడ్డీకి నై...!
By
Published : Mar 30, 2019, 7:04 PM IST
కర్ణాటకలో మోదీనే కీలకాంశం... ''భాజపా సొంత బలంతోనే దేశంలో 300 సీట్ల కంటే అధికంగా గెలుస్తుంది. కర్ణాటకలో 22 స్థానాలకు మించి గెలుస్తుంది. ఇది కచ్చితం. ప్రజలనాడి అలానే ఉంది. ఎక్కడికెళ్లినా భాజపానే తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదీ సొంత బలంతోనేనని భావిస్తున్నారు. భాజపా ఎక్కువ సీట్లు సాధించాలని ఆశిస్తున్నామంతే. కానీ... ఎన్డీఏ దేశాన్ని పాలిస్తుంది.'' - సదానంద గౌడ, కేంద్ర మంత్రి
"భాజపాకు 300 స్థానాలు".... ఇటీవల బాగా వినిపిస్తున్న మాట. 2014లో భాజపాకు వచ్చిన సీట్లు 282. ఈ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ సీట్లు వస్తాయన్న కమలనాథుల ధీమా వెనుక కారణం ఏంటి? అధికార పార్టీ ప్రచారాస్త్రం ఏంటి? సమాధానం ఒకటే... మోదీ. విపక్షాల ప్రధాన విమర్శనాస్త్రమూ మోదీనే కావడం మరో విశేషం.
ఇవీచూడండి:
భారత్ భేరి: ఓటేస్తే సగం ధరకే ఆలూ బోండా
ఛాయ్‌వాలా గెలిచాడు.. చౌకీదార్ సంగతేంటి...?
దక్షిణాదిన భాజపా కాస్త మెరుగైన స్థితిలో ఉంది కర్ణాటకలోనే. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచినా... ఎన్నికల అనంతర పొత్తుల ఆటలో వెనుకబడింది. ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇప్పుడు మరోమారు సత్తా చాటేందుకు భాజపాకు అవకాశం వచ్చింది. అందుకే మోదీ మంత్రమే ప్రధానాంశంగా ప్రచార క్షేత్రంలోకి దిగింది.
"కర్ణాటకలో మోదీ కీలకాంశం అనేందుకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో మోదీ బహిరంగ సభల్లో పాల్గొనడం ప్రారంభించాక భాజపా ఎంతో పుంజుకుంది. అంతకుముందు ఆ పార్టీ పరిస్థితి ఎంతో సంక్లిష్టంగా ఉంది."
-- హరీశ్ రామస్వామి, రాజకీయ విశ్లేషకుడు
10 మందిలో ఆరుగురు జైకొట్టారు!
''2014 ఎన్నికల్లో మోదీ ప్రభావం మిగతా రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలోనే అధికం. ప్రతి 10 మంది ఓటర్లలో ఆరుగురు మోదీకే ఓటేశారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 3గా ఉంది. మోదీ ప్రభావం ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.''
-- సందీప్ శాస్త్రి, రాజకీయ విశ్లేషకుడు
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు. 2014లో 17 సీట్లు దక్కించుకుంది భాజపా. ఈసారి కమలదళం లక్ష్యం 22.
కర్ణాటకలో భాజపాకు మోదీయే బలం. అయినా... ఈసారి కమలదళం లక్ష్యం నెరవేరదని రాజకీయ విశ్లేషకుల అంచనా. 2014లో వచ్చినన్ని స్థానాలూ రాకపోవచ్చన్నది వారి అనుమానం.
"కర్ణాటకలో ఈసారి భాజపా అనుకున్నన్ని సీట్లు సాధించకపోవచ్చు. అందుకు కారణం యడ్యూరప్ప నాయకత్వం, ఆయన చేస్తున్న రాజకీయ తప్పిదాలే. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై దాడితో భాజపా 22 సీట్లు గెలుస్తుందన్న యడ్యూరప్ప వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందులకు గురిచేశాయి. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడం యడ్యూరప్ప ప్రాబల్యాన్ని తగ్గించింది."
-- హరీశ్ రామస్వామి, రాజకీయ విశ్లేషకుడు
భాజపా అగ్రనేతలకు ముడుపులు ఇచ్చానని యడ్యూరప్ప రాసిందిగా చెబుతున్న డైరీపై దుమారం... భాజపా విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది.
శత్రువు బలహీనత మరో అస్త్రం...
''మోదీ అంశాన్ని పక్కనపెడితే... కాంగ్రెస్- జేడీఎస్ కూటమి కూడా ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. కానీ... ఈ పొత్తుకు.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే. ముఖ్యంగా మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్- జేడీఎస్‌ల మధ్య రెండు దశాబ్దాలుగా విభేదాలున్నాయి. మండ్య స్థానంలో పోటీపై ఇరుపార్టీల మధ్య ప్రతిష్టంభన ఇందుకు ఓ చక్కటి ఉదాహరణ.''
-- సందీప్ శాస్త్రి, రాజకీయ విశ్లేషకుడు
జేడీఎస్-కాంగ్రెస్ మధ్య అంతరాల్ని భాజపా ఏమేరకు సొమ్ము చేసుకోగలదు అన్నది ఆసక్తికరం.
ఇవీ చూడండి:
భారత్ భేరి: 'నరేంద్రుడికి సాటి ఎవరు?'
భారత్ భేరి: 5% ఓట్లు ఫేస్బుక్, ట్విట్టర్వే!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM AND TV CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY. NO RE-SALE. NO ARCHIVE.
NETFLIX
1. Trailer clip "Our Planet"
ASSOCIATED PRESS
London, 8 November 2018
2. SOUNDBITE (English) David Attenborough, presenter, and Alastair Fothergill, executive producer - on how "Our Planet" differs from previous series:
Attenborough: "Oh, I think in its, in its worldwide scope; that it surveys the entire world and looks at each eco-system in, in considerable depth across both plants and animals, so they're shown as a coherent working unit.
(Reporter: "And you're using this amazing 4K camera technology. What difference will the viewers see?")
Fothergill: "Well 4K is... I mean, it's not just 4K. To be boringly technical, it's also HDR - high dynamic range - and you know, it's breathtaking. This very morning I was grading one of the shows and I, I remember it made a series called 'Planet Earth,' which is the first series the BBC ever did in high definition. And at that time, I thought, 'I've just pulled a sock off my head.' It was so amazing and it's beautiful. And actually one of the amazing things about Netflix is that you can actually stream 4K HDR, and many broadcasters can't do that. So just boring technical stuff but if you've got a 4K HDR TV, I promise you it is exquisite."
(Reporter: "So it will have a proper 'wow' factor.")
"Big time, big time 'wow' factor, yeah."
NETFLIX
3. Trailer clip "Our Planet"
ASSOCIATED PRESS
London, 8 November 2018
4. SOUNDBITE (English) David Attenborough, presenter, and Alastair Fothergill, executive producer - on the series' link with The World Wide Fund for Nature:
Attenborough: "The WWF (The World Wide Fund for Nature) has a worldwide view of the ecosystems of the world and they have representatives throughout the world with their fingers on the pulse of what is happening so that you have enormous expertise. They will not only tell you what is, what is going right and what is going wrong, but I also tell you how to get there, so that we've got a, an extraordinary broad scientific base."
Fothergill: "The other really important contribution they're making is that to the whole sort of 'Our Planet' communication initiative is that the TV series is the heart of a much wider communication initiative and they're working with us to provide an extraordinary amount of online content. So for every sequence you see in the series, there's lots of other online material: people fighting to preserve that animal, stories, statistics, because we really want it to become sort of go-to state of the planet education initiative for many, many years and actually, one of the joys about Netflix is it will be on Netflix for many, many years. You know, it doesn't just get broadcast and disappear - it's got longevity."
NETFLIX
5. Trailer clip "Our Planet"
ASSOCIATED PRESS
London, 8 November 2018
6. SOUNDBITE (English) Alastair Fothergill, executive producer, and David Attenborough, presenter:
Fothergill: "I think that you cannot ignore the fact that the cameramen and camerawomen that work on our series are extraordinary. I mean, they are technicians, masters of their craft, but the patience and endurance is extraordinary. Just to give you one example: there are some amazing images of Siberian tigers. There are only 600 left in the wild and I think these are the first really intimate images. And we had two cameramen locked away in special - they can't be in soft hides, these were... because the tigers might eat them - so these are really tough wooden hides. We locked them into those hides for six weeks, so they ate and did everything else one needs to do in a hide for six weeks. Neither of them got a frame of footage and, and... however, we did have 40 motion-controlled remote cameras for two years in position and they got about 10 exquisite shots. So the remote, remote-controlled cameras worked very hard at least!"
(Reporter: "Do you miss that sort of face-to-face contact with mountain gorillas?")
Attenborough: "Yes, I'm, I, I, I must be a realist. I couldn't actually walk up to the mountain gorillas now. I mean, walking up to mountain gorillas was a very arduous business and at ninety-two, not a lot of ninety-two-year-olds could do it. I, I, I couldn't do it. I, I am fortunate enough to be taken to, because of helicopters and one thing and another, you can get to an awful lot of these things and I do go to quite a lot of them but in this instance my, my job is, is the words."
NETFLIX
7. Trailer clip "Our Planet"
ASSOCIATED PRESS
London, 8 November 2018
8. SOUNDBITE (English) Alastair Fothergill, executive producer, and David Attenborough, presenter - on the iconic moments from the upcoming series:
Fothergill: "I think there are a load, actually. I mean, as always, we go for new behavior. I mean, for me there's a very special moment where... When we started on 'Blue Planet,' we were desperate to film blue whales in the wild and that was a major challenge. It's an extraordinary fact that the largest animal that ever lived on our planet remains extraordinarily elusive. We only know two places on the planet where they come to give birth and for the very first time, we've got these wonderfully intimate images of a mother blue whale and her newborn calf filmed from a drone, where the whales are not in any way worried by the noise of the drone and that was very, very special. But we've also got some very, very powerful environmental moments, conservation moments, and the one that I think stands out - there are many I think that stand out, but one particular is the extraordinary spectacle of a hundred thousand walrus - animals that live their whole lives on the ice, which for, have just in recent years been coming to land as a refuge, and the spectacle of a hundred thousand of them pulled out on a single beach is, is, it's heart rending actually, and actually, that is global warming happening in front of your very eyes."
Attenborough: "The sequence that I think probably affected me as much as any was in the same sort of area, but it was a, it's a glacier up in Alaska..."
Fothergill: "... in Greenland."
Attenborough: "Greenland, which is collapsing."
Fothergill: "This is the fastest carving glacier in the world. It's advancing about 45 meters a week and, yeah, it's, it's twice as fast as it was 10 years ago."
Attenborough: "Thousands of tons of ice just collapsed like a scene of a skyscraper suddenly collapsing and going in. And actually the consequences of filming that as Alistair says, if you're going to... if a, if a skyscraper collapse(s), the gale that's produced in, in, atmospherically is huge and very, very dangerous. And if you were in it, had you been in a boat or a rubber boat or one of those simple float boats, you would have been a goner."
Fothergill: "You would have drowned immediately, yeah. The, the, the camera was actually with a, on a helicopter, stabilized helicopter, and they were on the edge of the glacier looking down and the whole front face of the glacier went down and that was fine. What they hadn't expected was that it would hit the water and then come right up and they had great blocks of ice the size of a TV coming up either side of the helicopter which - that certainly wasn't on the safety form, so... But it's a very dramatic image and again, if you want to see global warming in action, that's, that's the place to film it."
NETFLIX
9. Trailer clip "Our Planet"
STORYLINE:
NEW ATTENBOROUGH SERIES SHOWCASES FRAGILE HABITATS, ENDANGERED SPECIES
Naturalist Sir David Attenborough provides the narration for an ambitious new documentary series from Netflix, "Our Planet," which showcases the wonders of the world at a critical time when global action is needed to protect it.
The eight-part series took four years to make and was filmed on every continent in over fifty countries. The 600 members of the production crew - including leading wildlife cinematographers, researchers and scientists - spent 3,500 days in the field.
Camera crew spent six or seven weeks at a time in the field using 4K camera technology, aiming to produce two to three minutes of edited footage.
The episodes focus on the remarkable diversity of habitats around the world, from the remote Arctic wilderness and mysterious deep oceans to the vast landscapes of Africa and diverse jungles of South America.
Each episode features a key habitat, including rainforest, the oceans - shallow and deep - with an introductory program that looks at the connections between all the habitats and why those connections are vital to the health of the planet.
In addition to Sir David Attenborough, the series features local narrators in ten languages, including Spanish-language narrators Penelope Cruz for Spain and Salma Hayek for Latin America.
Viewers will discover the steps that need to be taken to protect the natural world, said Attenborough.
"The sequence that I think probably affected me as much as any was... a glacier up in Greenland, which is collapsing," said the 92-year-old broadcaster and natural historian, who received a knighthood in 1985.
Thousands of tonnes of ice fell away in a scene reminiscent of a skyscraper collapse, said Attenborough. The event was filmed from a helicopter. A camera crew in a boat would undoubtedly have drowned. "The gale that's produced atmospherically is huge and very, very dangerous," he added.
"It's a very dramatic image and if you want to see global warming in action, that's the place to film it," said Alastair Fothergill, who has worked on natural history films with Attenborough since the 1980s.
The series has been created by Silverback Films, the team behind Attenborough's acclaimed "Planet Earth" and "Blue Planet" series, and WWF, the world's leading conservation organization. Fothergill acts as executive producer on the series.
WWF provides extra materials and educational outreach online to everyone - not just Netflix subscribers.
"Our Planet" is available on Netflix globally on 5 April 2019.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.