ETV Bharat / bharat

'దూకుడు విధానంతోనే ఉగ్రవాద నిర్మూలన' - paligunj

దేశ భద్రత ఎన్నికల అంశమెందుకు కాదని నిలదీశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు పోతున్నా మహాకూటమి నేతలు దేశ భద్రత ఎన్నికల అంశమే కాదనడం సరికాదని  విమర్శించారు. బిహార్​లోని పాలిగంజ్​లో ఎన్నికల ప్రచారం చేశారు మోదీ.

'దూకుడు విధానంతోనే ఉగ్రవాద నిర్మూలన'
author img

By

Published : May 15, 2019, 12:43 PM IST

Updated : May 15, 2019, 5:13 PM IST

'దూకుడు విధానంతోనే ఉగ్రవాద నిర్మూలన'

ఉగ్రవాద నిర్మూలనకు తమ ప్రభుత్వం అనుసరించిన దూకుడు విధానమే సరైన మార్గమని స్పష్టంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు పోతున్నా దేశ భద్రత ఎన్నికల అంశం కాదని మహాకూటమి నేతలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బిహార్ పాలిగంజ్ బహిరంగ సభ వేదికగా ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మోదీ.

ఎన్నికల సందర్భంగా బిహార్​లో తన చివరి బహిరంగ సభ ఇదేనని ఒకింత భావోద్వేగంతో వ్యాఖ్యానించారు మోదీ. తిరిగి అధికారం చేపట్టాక అభివృద్ధి పథకాలతో ప్రజల ముందుకు వస్తానని ఉద్ఘాటించారు.

విపక్షాలు వర్గ రాజకీయాలతో అధికారంలోకి రావలనుకుంటున్నాయని కాంగ్రెస్, ఆర్జేడీల కూటమిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు మోదీ.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​ లైవ్​ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Target Field. Minneapolis, Minnesota, USA. 14th May 2019.
1. 00:00 Shohei Ohtani signing autographs before game begins
Third Inning
2. 00:07 Mitch Garver hits two run home run- Twins 3-0
Fourth Inning
3. 00:29 Shohei Ohtani hits a single
Sixth Inning
4. 01:00 Shohei Ohtani hits RBI single Twins 4-3
5. 01:27 Various replays of Shohei Ohtani hitting an RBI single
Eighth Inning
6. 01:41 Shohei Ohtani hits a single
7. 02:04 Shohei Ohtani gets thrown out at home plate
8. 02:25 Various replays of Ohtani getting thrown out at home plate
Ninth Inning
9. 02:50 End of game- Twins win 4-3
SOURCE: MLB
DURATION: 03:15
STORYLINE:
The Twins got on the board early scoring three runs in the first three innings of play.
Shohei Ohtani got his first hit of the game in the fourth inning, a single off Twins pitcher Kyle Gibson.
Just two innings later, Ohtani hit a single and recorded his sixth RBI of the season.
In the top of the eighth inning, Ohtani nearly tied the game, but was thrown out at home plate leaving the Twins still leading, 4-3.
The Twins went on to win the game 4-3 despite getting out-hit by the Angels 11-7.
Ohtani finished the game with three hits and one RBI.
Last Updated : May 15, 2019, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.