ETV Bharat / bharat

పేరు మార్చుకున్న మోదీ, షా! - amit shah

ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో పేరు మార్చుకున్నారు. 'చౌకీదార్' (కాపలాదారు) పదాన్ని పేరుకు ముందు చేర్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు దీటైన బదులిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

చౌకీదార్​ను చేర్చుకున్న మోదీ!
author img

By

Published : Mar 17, 2019, 1:03 PM IST

Updated : Mar 17, 2019, 2:39 PM IST

'చౌకీదార్ చోర్ హై' అంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలనే సార్వత్రిక ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేరుకు ముందు 'చౌకీదార్​' పదాన్ని జత చేశారు మోదీ.

ప్రతి భారతీయుడు చౌకీదార్​ ప్రతిజ్ఞ చేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఇటీవలే పిలుపునిచ్చారు మోదీ. ఆచరణను తన నుంచే మొదలు పెట్టారు.

  • Your Chowkidar is standing firm & serving the nation.

    But, I am not alone.

    Everyone who is fighting corruption, dirt, social evils is a Chowkidar.

    Everyone working hard for the progress of India is a Chowkidar.

    Today, every Indian is saying-#MainBhiChowkidar

    — Chowkidar Narendra Modi (@narendramodi) March 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ బాటలోనే అమిత్​ షా, పీయూష్ గోయల్​

ప్రధాని బాటలోనే భాజాపా అధ్యక్షుడు అమిత్​ షా, కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ నడిచారు. అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్లకు ముందు చౌకీదార్ పదాన్ని జోడించారు. వీరి బాటలోనే మరికొంతమంది భాజపా నేతలు చేరే అవకాశం ఉంది.

  • As Chowkidars of our nation, we are committed to creating a clean economy by using cashless financial transactions.

    The menace of corruption and black money has adversely affected us for decades. Time to eliminate these for a better future. #MainBhiChowkidar #ChowkidarPhirSe pic.twitter.com/y44vwyM4xs

    — Chowkidar Piyush Goyal (@PiyushGoyal) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP Video Delivery Log - 0500 GMT News
Sunday, 17 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0453: New Zealand PM Presser 2 No Access New Zealand 4201315
PM: Gun laws to change in wake of attacks
AP-APTN-0452: New Zealand PM Presser No Access New Zealand 4201312
NZ PM: bodies of victims to be released to families
AP-APTN-0420: Australia New Zealand Morrison No Access Australia 4201311
PM says Australia assisting NZ after mosque attacks
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 17, 2019, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.