ETV Bharat / bharat

మళ్లీ పాక్​ దాడులు - నియంత్రణ రేఖ

రెండు రోజుల విరామం అనంతరం పాక్​ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వద్ద అఖ్నూర్​ సెక్టార్​లో దాడులకు దిగింది.

మళ్లీ పాక్​ దాడులు
author img

By

Published : Mar 4, 2019, 11:00 AM IST

రెండు రోజులు పాటు ప్రశాంతంగా ఉన్న కశ్మీర్​లో పరిస్థితులు మారిపోయాయి. నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్​ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అఖ్నూర్​ సెక్టార్​లో భారత సైనిక శిబిరాలు, గ్రామాలే లక్ష్యంగా మోర్టార్​ షెల్స్ వర్షం కురిపించింది పాక్​.

ఉదయం 3 గంటలకు ప్రారంభమైన గుండ్ల మోత 6.30 వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు. భారత సైన్యం దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు.

శనివారం నౌషెరా సెక్టార్​లో పాక్​ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఒక్క సంఘటన మినహా నియంత్రణ రేఖ వెంబడి మిగతా ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి పాక్​ ఎలాంటి కాల్పులు జరపలేదు.

ఇదీ చదవండి - ప్రశాంతంగా కశ్మీర్

మళ్లీ పాక్​ దాడులు

రెండు రోజులు పాటు ప్రశాంతంగా ఉన్న కశ్మీర్​లో పరిస్థితులు మారిపోయాయి. నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్​ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అఖ్నూర్​ సెక్టార్​లో భారత సైనిక శిబిరాలు, గ్రామాలే లక్ష్యంగా మోర్టార్​ షెల్స్ వర్షం కురిపించింది పాక్​.

ఉదయం 3 గంటలకు ప్రారంభమైన గుండ్ల మోత 6.30 వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు. భారత సైన్యం దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు.

శనివారం నౌషెరా సెక్టార్​లో పాక్​ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఒక్క సంఘటన మినహా నియంత్రణ రేఖ వెంబడి మిగతా ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి పాక్​ ఎలాంటి కాల్పులు జరపలేదు.

ఇదీ చదవండి - ప్రశాంతంగా కశ్మీర్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes for clients in Germany and Austria. Otherwise, max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: PGA National (Champion), Palm Beach Gardens, Florida, USA. 3 March, 2019.
1. 00:00 Scenic of course
2. 00:05 17th Hole: Ryan Palmer tee shot, birdies to -7
3. 00:20 6th Hole: Vijay Singh chip-in for birdie to -6
4. 00:32 13th Hole: Keith Mitchell putt for birdie to -7
5. 00:40 13th Hole: K.H. Lee 2nd shot, birdies to -7
6. 00:53 15th Hole: Mitchell tee shot, birdies to -8
7. 01:07 18th Hole: Brooks Koepka 2nd shot
8. 01:27 18th Hole: Koepka putt for for birdie to -8
9. 01:35 17th Hole: Rickie Fowler putt for birdie to -8
10. 01:50 18th Hole: Fowler bunker shot, birdies to -8
11. 02:03 18th Hole: Mitchell bunker shot
12. 02:15 18th Hole: Mitchell putt for birdie and win
13. 02:26 SOUNDBITE (English): Keith Mitchell
(On what gave him belief he could earn his first PGA Tour win)
"I think just my experiences. I've been close and I let my emotions take over. And today I bogeyed the first two holes and I was like, I'm not letting this happen again. I'm going to stick it out. I'm going to use what I've learned over the past couple of years and I was able to do it. And I just played great coming down the stretch."
SOURCE: PGA Tour
DURATION: 02:45   
STORYLINE:
Keith Mitchell made a 15-foot birdie putt on the final hole Sunday to win The Honda Classic for his first PGA Tour victory.
Mitchell closed with a 3-under 67 to finish at 9-under 271 at PGA National, a stroke ahead of Brooks Koepka and Rickie Fowler.
Mitchell was tied for the lead after 36 holes, and was tied for second going into Sunday. He birdied four of his final seven holes for his first win as a pro _ including stints on the Web.com and Latinoamerica tours.
All he had to do for that victory was hold off two of the game's best in Koepka and Fowler. Koepka shot a 66, and Fowler a 67. They both made birdied the 18th, and Fowler had a huge charge late to get to 8 under _ with three birdies in his final four holes, including a 45-footer on the 17th.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.