ETV Bharat / bharat

మోదీ ప్రమాణ స్వీకారానికి బిమ్​స్టెక్​ దేశాధినేతలు! - BIMSTEC

దేశ ప్రధానిగా ఈ నెల 30న రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్రమోదీ. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని బిమ్​స్టెక్​ దేశాధినేతలకు ఆహ్వానం పంపారు విదేశాంగశాఖ అధికారులు. ఆహ్వానం మేరకు ఆయా దేశాల నేతలు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మోదీ ప్రమాణ స్వీకారానికి బిమ్​స్టెక్​ దేశాధినేతలు!
author img

By

Published : May 27, 2019, 9:33 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకుంది భాజపా. మోదీ మరోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని బిమ్​స్టెక్ ​(బీఐఎంఎస్​టీఈసీ) దేశాధినేతలకు ఆహ్వానం పంపారు విదేశాంగశాఖ అధికారులు.

ఈ మేరకు బంగ్లాదేశ్​, భూటాన్​, మయన్మార్​, నేపాల్​, శ్రీలంక, థాయ్​లాండ్​ దేశాధినేతలకు ఆహ్వానం అందించారు. వీరితో పాటు మారిషెస్​ ప్రధాని, కిర్గీజ్​ రిపబ్లిక్​ అధ్యక్షుడిని ఆహ్వానించినట్టు తెలిపారు. వీరందరూ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కార్యక్రమానికి బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా హాజరయ్యే అవకాశం లేదు. ఆ సమయంలో ఆమె విదేశీ పర్యటనలో ఉండనున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు ఆహ్వానంపై స్పష్టత ఇవ్వలేదు విదేశాంగ శాఖ. నరేంద్రమోదీ దేశ ప్రధానిగా రెండోసారి ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

2014 తరహాలోనే..

2014లో తొలిసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు మోదీ. ఈ కార్యక్రమానికి అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్​ షరీఫ్​తో పాటు 'సార్క్'​ దేశాధినేతలు హాజరయ్యారు. గతంలో మాదిరిగానే తన ప్రమాణ స్వీకారాన్ని విదేశీ నేతల సమక్షంలో జరుపుకోవాలని మోదీ భావిస్తున్నారు. అందుకే, ఈ సారి బిమ్​స్టెక్​ దేశాధినేతలతో పాటు మరికొంతమంది విదేశీ నేతలకు ఆహ్వానం పంపారు.

ఇదీ చూడండి : 'అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tokyo - 27 May 2019
1. U.S. President Donald Trump and Japanese Prime Minister Shinzo Abe walking into news conference
2. Cutaway of reporters
3. SOUNDBITE (Japanese) Shinzo Abe, Japanese Prime Minister:
"Today, we agreed with President Trump to further accelerate our discussion (on trade) towards striking up a win-win relationship at the earliest stage based on our mutual trust."
4. Mid of Trump and Abe on the podium
STORYLINE:
Japanese Prime Minister Shinzo Abe has said he agreed with U.S. President Donald Trump to "further accelerate discussion towards striking up a win-win relationship at the earliest stage" regarding trade between the two nations.
Speaking at a joint news conference with Trump following their summit meeting on Monday, Abe did not elaborate on the details of the agreement despite repeated questions from reporters.
Trump has been seeking a bilateral trade agreement with Tokyo since he pulled the U.S. out of the multinational Trans-Pacific Partnership trade agreement two years ago, though analysts expect no breakthroughs during Trump's visit.
The Trump administration has been threatening Japan with new tariffs on imports of automobiles and auto parts on national security grounds.
Trump has suggested he will impose tariffs if the U.S. can't wrest concessions from Japan and the European Union.
In April Japan's trade surplus surged almost 18% to 723 billion yen (5.2 billion GBP).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.