ETV Bharat / bharat

ఆ నగరంలో ట్రాఫిక్​ జామ్​ అయితే ఆనందమే!

జమ్ముకశ్మీర్​లో సాధారణ పరిస్థితి నెలకొన్నట్టేనా...? ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈరోజు శ్రీనగర్​లో దుకాణాలు తెరుచుకోవడం, ట్రాఫిక్​ జామ్​ కావడం అందుకు నిదర్శనమని చెబుతున్నాయి.

ఆ నగరంలో ట్రాఫిక్​ జామ్​ అయితే ఆనందమే!
author img

By

Published : Oct 3, 2019, 4:50 PM IST

Updated : Oct 3, 2019, 5:05 PM IST

కశ్మీర్​ లోయలో చాలా కాలం తర్వాత సాధారణ పరిస్థితులు కనిపించాయి. శ్రీనగర్​లో ఉదయాన్నే దుకాణాలు తెరుచుకున్నాయి. కొన్నిచోట్ల భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. ప్రధాన ప్రాంతాల్లో వాహన రాకపోకల నియంత్రణకు అదనపు సిబ్బందిని రంగంలోకి దింపారు అధికారులు.

ఆర్టికల్​ 370 రద్దు దృష్ట్యా ఆగస్టు 4నుంచి కశ్మీర్​లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అప్పటి నుంచి సాధారణ జనజీవనం దాదాపు స్తంభించింది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం ఆంక్షల్ని క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితి నెలకొంటోంది.

పాఠశాలలు మాత్రం...

ఆగస్టు 5 నుంచి శ్రీనగర్​లోనే అన్ని పాఠశాలలు మూతపడే ఉన్నాయి. ప్రభుత్వం వాటిని తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తున్నా... విద్యార్థులు ఎవరూ తరగతులకు రావడంలేదు.
హంద్వారా, కుప్వాడా మినహా కశ్మీర్​వ్యాప్తంగా మొబైల్​ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అన్ని ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిపే ఉంచారు.

ఇదీ చూడండి:దిల్లీలో ఉగ్రకలకలం- పోలీసుల విస్తృత సోదాలు

కశ్మీర్​ లోయలో చాలా కాలం తర్వాత సాధారణ పరిస్థితులు కనిపించాయి. శ్రీనగర్​లో ఉదయాన్నే దుకాణాలు తెరుచుకున్నాయి. కొన్నిచోట్ల భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. ప్రధాన ప్రాంతాల్లో వాహన రాకపోకల నియంత్రణకు అదనపు సిబ్బందిని రంగంలోకి దింపారు అధికారులు.

ఆర్టికల్​ 370 రద్దు దృష్ట్యా ఆగస్టు 4నుంచి కశ్మీర్​లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అప్పటి నుంచి సాధారణ జనజీవనం దాదాపు స్తంభించింది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం ఆంక్షల్ని క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితి నెలకొంటోంది.

పాఠశాలలు మాత్రం...

ఆగస్టు 5 నుంచి శ్రీనగర్​లోనే అన్ని పాఠశాలలు మూతపడే ఉన్నాయి. ప్రభుత్వం వాటిని తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తున్నా... విద్యార్థులు ఎవరూ తరగతులకు రావడంలేదు.
హంద్వారా, కుప్వాడా మినహా కశ్మీర్​వ్యాప్తంగా మొబైల్​ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అన్ని ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిపే ఉంచారు.

ఇదీ చూడండి:దిల్లీలో ఉగ్రకలకలం- పోలీసుల విస్తృత సోదాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY/24HR NEWS ACCESS ONLY
SHOTLIST:
CNEWS - AP CLIENTS ONLY/24HR NEWS ACCESS ONLY
Paris, France - 3 October 2019
1. SOUNDBITE (French) Amelie de Montchalin, French Minister for European Affairs:
"We have very strict norms that allows us to trust each other within the EU borders, for the competition to be fair and for the consumers, I want this to be applicable to our future. So we need control checks, we need to know what's coming in and out. (UK Prime Minister) Boris Johnson made some proposals, we need to see if for example the norms are respected. I don't want a tax haven at Europe's door. Why? Because we are asking our businesses to respect environmental, social, fiscal norms. We need to be able to work in a fair environment. You know the UK will always be 50km away from us."
++BLACK FRAMES++
2. SOUNDBITE (French) Amelie de Montchalin, French Minister for European Affairs:
"It's the sovereign decision of the British people, it's up to them to decide. We have a deal on the table that allow us to do this in an orderly manner. We would prefer it to happen in an orderly manner. If they want to do it differently, we are prepared. We made major investments in our harbours, we made major investments in control checks. We are prepared. Is that what I wish? Of course not. But do we need to be ready? Of course, we do."
++BLACK FRAMES++
3. SOUNDBITE (French) Amelie de Montchalin, French Minister for European Affairs:
"We have principals, we are firm and we said it: we want our norms to be respected, we want the peace in Ireland to be respected, we want to have a relationship based on fair play in the future, we can't have a tax haven at our door. Once that has been established then we can get to work, exchange. And if we can get to an agreement, adjust it then great. Or it's not possible and we are ready for it. Once again, this is Britain's choice."
STORYLINE:
France does not want a tax haven at Europe's door, the country's minister for EU affairs said while speaking about Brexit on Thursday.
"We want to have a relationship based on fair play in the future, we can't have a tax haven at our door," Amelie de Montchalin said in an interview with French broadcaster CNews.
She said France would prefer a withdrawal agreement that saw the UK leave the EU in an orderly manner, but added that if Britain wanted to do it differently, "we are prepared."
"It's the sovereign decision of the British people, it's up to them to decide," she added.
British Prime Minister Boris Johnson was due to bring his new Brexit plan to the UK Parliament on Thursday, a day after he presented it to the European Union and received a guarded response.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 3, 2019, 5:05 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.