ETV Bharat / bharat

'దేశంలోని అనేక ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్య డేటా సున్నా' - Many states, union territories reported 'nil' data on farmer suicides: Home Ministry

రైతుల ఆత్మహత్యలపై కేంద్రానికి అందించే నివేదికలో గణాంకాలను 'సున్నా'గా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపుతున్నాయని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్​రెడ్డి. రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అడిగిన ప్రశ్నకు లోక్​సభ వేదికగా మంత్రి సమాధానమిచ్చారు.

Many states, union territories reported 'nil' data on farmer suicides: Home Ministry
'దేశంలోని అనేక ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్య డేటా సున్నా'
author img

By

Published : Dec 10, 2019, 11:31 PM IST

దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలపై ఎలాంటి డేటా అందలేదని హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. గత నాలుగేళ్లల్లో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల డేటాపై లోక్​సభ వేదికగా కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్​ రెడ్డి.

2016 నుంచి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అన్నదాతల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలు నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో(ఎన్​సీఆర్​బీ) వద్ద ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు వయనాడ్​ ఎంపీ రాహుల్​. 2015 నుంచి ప్రమాదవశాత్తు మరణించిన రైతుల వివరాలపై బ్యూరో ఎందుకు నివేదిక అందివ్వడం లేదని ఆరా తీశారు.

రాహుల్​ ప్రశ్నలకు స్పందిస్తూ.. రైతుల ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తు మరణాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందుతున్న వివరాలను 'ఆక్సిడెంటల్​ డెత్స్​ అండ్​ సూసైడ్స్​ ఇన్​ ఇండియా'(ఏడీఎస్​ఐ) అనే పేరుతో ఎన్​సీఆర్​బీ రిపోర్టు ప్రచురిస్తోందని గుర్తు చేశారు కిషన్​రెడ్డి​. ఈ నివేదికకు కావాల్సిన వివరాలను సకాలంలో అందివ్వాలని అన్ని ప్రాంతాలకు చెందిన ఎన్​సీఆర్​బీ విభాగాలను ఆదేశించామని స్పష్టం చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:    
FINNISH GOVERNMENT HANDOUT - AP CLIENTS ONLY
Helsinki - 10 December 2019
1. Wide of Finland's new prime minister Sanna Marin
2. SOUNDBITE (English) Sanna Marin, Finland's new prime minister:
"We want to build a society that is socially, economically and environmentally sustainable. We want to strengthen equality, education and skills. We want Finland to be a country where every child can become anything and everyone can live and grow old safely and happily. We are going to be active in European Union and globally. We want to create stability. The new government starts its work today. I, too, have a busy week. I will attend the European Council in Brussels and meet my European colleagues for the first time. I have been glad to see the international attention towards Finland. This is our opportunity to tell who we Finns are and what kind of country Finland is."
3. Wide of Marin
STORYLINE:
Finland's parliament chose Sanna Marin as the country's new prime minister on Tuesday, making the 34-year-old the world's youngest sitting head of government.
The appointment of Marin and her new government on Tuesday allows Marin to represent Finland at the European Union summit in Brussels later this week.
Finland currently holds the bloc's rotating presidency until the end of the year.
President Sauli Niinisto will formally hand Marin her mandate later Tuesday, after which she will officially become prime minister.
Marin who was the No. 2 in the Social Democratic Party, takes over from incumbent Antti Rinne, who stepped down a week ago after a key coalition partner, the Center Party, withdrew its support, citing lack of trust.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

LOKSABHA
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.