పన్ను విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణల కోసం దేశం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్టు.. వీటివల్ల పన్ను చట్టాలను కఠినంగా పాటించే అవకాశముంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"పారదర్శకతను పెంపొందించడానికి, నిజాయతీ పన్ను చెల్లింపుదారులకు బహుమతిల్చే విధంగా మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావడం హర్షణీయం. వీటిని కఠినంగా అమలు చేస్తే ప్రజలు పన్ను చట్టాలను ఎక్కువగా పాటించే అవకాశముంటుంది."
-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ప్రత్యక్ష పన్ను విధానాన్ని ఇంకా సులభతరం చేసి, నిజాయతీగా పన్ను చెల్లిస్తున్న వారికి బహుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో 'పారదర్శక పన్ను విధానం' వేదికను ప్రధాని మోదీ గురువారం ఆవిష్కరించారు.
'ఇదో కానుక...'
పన్నుచెల్లింపుదారులను గౌరవించి, వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడం కోసం మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ 'ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్' వేదిక పన్ను చెల్లింపుదారులకు ఓ కానుకని పేర్కొన్నారు.
-
Modi govt has taken several landmark decisions to empower and honor the honest taxpayers who are the backbone of India’s progress & development.
— Amit Shah (@AmitShah) August 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
This platform is another step towards PM @narendramodi ji's resolve of 'Minimum Government, Maximum Governance'. #HonoringTheHonest
">Modi govt has taken several landmark decisions to empower and honor the honest taxpayers who are the backbone of India’s progress & development.
— Amit Shah (@AmitShah) August 13, 2020
This platform is another step towards PM @narendramodi ji's resolve of 'Minimum Government, Maximum Governance'. #HonoringTheHonestModi govt has taken several landmark decisions to empower and honor the honest taxpayers who are the backbone of India’s progress & development.
— Amit Shah (@AmitShah) August 13, 2020
This platform is another step towards PM @narendramodi ji's resolve of 'Minimum Government, Maximum Governance'. #HonoringTheHonest
'దేశాభివృద్ధి...'
పన్ను విధానంలో ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతించారు. వీటితో పన్నుచెల్లింపుదారుల జీవితాలు మరింత సులభతరమవుతాయని.. దేశాభివృద్ధికి ఈ సంస్కరణలు దోహదపడతాయని పేర్కొన్నారు. నిజాయతీగా పన్నుచెల్లించే వారిని దృష్టిలో పెట్టుకుని ఐటీశాఖ పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు.
-
मोदी सरकार द्वारा टैक्स प्रणाली को Seamless Painless तथा Faceless बनाने में टैक्सपेयर्स चार्टर काफी उचित, तर्कसंगत और व्यापक सिद्ध होगा।
— Jagat Prakash Nadda (@JPNadda) August 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
आयकर विभाग अब टैक्सपेयर की dignity एवं संवेदनशीलता का ध्यान रखते हुए उसपर विश्वास दिखाते हुए कार्य करेगा।#HonoringTheHonest
">मोदी सरकार द्वारा टैक्स प्रणाली को Seamless Painless तथा Faceless बनाने में टैक्सपेयर्स चार्टर काफी उचित, तर्कसंगत और व्यापक सिद्ध होगा।
— Jagat Prakash Nadda (@JPNadda) August 13, 2020
आयकर विभाग अब टैक्सपेयर की dignity एवं संवेदनशीलता का ध्यान रखते हुए उसपर विश्वास दिखाते हुए कार्य करेगा।#HonoringTheHonestमोदी सरकार द्वारा टैक्स प्रणाली को Seamless Painless तथा Faceless बनाने में टैक्सपेयर्स चार्टर काफी उचित, तर्कसंगत और व्यापक सिद्ध होगा।
— Jagat Prakash Nadda (@JPNadda) August 13, 2020
आयकर विभाग अब टैक्सपेयर की dignity एवं संवेदनशीलता का ध्यान रखते हुए उसपर विश्वास दिखाते हुए कार्य करेगा।#HonoringTheHonest
ఇదీ చూడండి:- 'నూతన విద్యా విధానంతో 'జ్ఞాన'భారతం సాధ్యం'