ETV Bharat / bharat

ఉగ్ర స్థావరాన్ని ఛేదించిన భద్రతా దళాలు - ఉగ్రవాదుల రహస్య స్థావరం

మణిపుర్​ కంగ్పోక్పీ జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ఛేదించాయి భద్రతా దళాలు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

terror Hideout in manipur
ఉగ్ర స్థావరాన్ని ఛేదించిన భద్రతా దళాలు
author img

By

Published : Oct 26, 2020, 8:06 AM IST

మణిపుర్​ కంగ్పోక్పీ జిల్లాలో ఉగ్రమూకల కదలికలపై సమాచారం మేరకు తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో ఉగ్రవాద రహస్య స్థావరాన్ని ఛేదించాయి. సంఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

terror Hideout in manipur
ఉగ్ర స్థావరాన్ని ఛేదించిన భద్రతా దళాలు

రహస్య స్థావరంలో 5.56 ఎంఎం ఎం16 రైఫిల్​, 9ఎంఎం తుపాకీ, ఒక నాటు తుపాకీ, 60 రైడ్ల తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.

ఇదీ చూడండి: బంగాల్​లో మెడికల్ షాపులో పేలిన బాంబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.