ETV Bharat / bharat

పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి తల్లిదండ్రులను చంపేశాడు! - ప్రియురాలి తల్లిదండ్రులను చంపిన ప్రేమికుడు

ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహానికి అంగీకరించలేదనే కోపంతో ఓ ప్రేమికుడు తన ప్రియురాలి తల్లిదండ్రులను పొడిచి చంపేశాడు.

Man kills girlfriend's parents for refusing marriage proposal in Uttar Pradesh
ప్రియురాలి తల్లిదండ్రులను చంపిన ప్రేమికుడు ఎందుకంటే?
author img

By

Published : May 26, 2020, 4:46 PM IST

పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో ప్రేయసి తల్లిదండ్రులను చంపేశాడు ఓ కిరాతకుడు. ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది...

సుల్తాన్​పుర్​ జిల్లా జైసింగపూర్​ బ్లాక్​లోని సలార్​పుర్​ గ్రామంలో నివాసముంటున్న ఓ యువజంట రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సోమవారం రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లి వారి ప్రేమ సంగతి తెలిపి పెళ్లికి ఒప్పుకోవాలని కోరాడు యువకుడు. ప్రియురాలి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన యువకుడు వారిని పొడిచి చంపేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.