ETV Bharat / bharat

ఐఏఎస్​ అధికారిణిపై కఠిన చర్యలకు పవార్ డిమాండ్ - IAS

మహాత్మా గాంధీపై వివాదస్పద ట్వీట్​ చేసిన ఐఏఎస్​ అధికారిణి నిధి చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్​. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు లేఖ రాశారు.

ఐఏఎస్​ అధికారిణిపై కఠిన చర్యలకు పవార్ డిమాండ్
author img

By

Published : Jun 3, 2019, 9:27 AM IST

ఐఏఎస్​ అధికారిణిపై కఠిన చర్యలకు పవార్ డిమాండ్

ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు లేఖ రాశారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ విధానాలు పాతాళానికి పడిపోయినట్లే భావించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు పవార్​.

ముంబయి ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి మహాత్మా గాంధీపై ట్విట్టర్​ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. తీవ్ర నిరసనలు వెల్లువెత్తగా... చివరకు క్షమాణలు చెప్పారు.

నిధి చౌదరిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్​ చవాన్​. ఈ వివాదంపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలన్నారు.

గాంధీ, గాడ్సే భావజాలాల్లో ప్రభుత్వం ఏ వైపు ఉంటుందో స్పష్టం చేయాలన్నారు చవాన్​.

ఇదీ చూడండి: అన్ని రాష్ట్రాల్లో హిందీ పై నిర్ణయం తీసుకోలేదు

AP Video Delivery Log - 2200 GMT News
Sunday, 2 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2058: US VA Shooting Survivor AP Clients Only 4213861
VA: Witness says he came face-to-face with gunman
AP-APTN-2046: UK DDay Departure 2 AP Clients Only 4213860
D-Day vets leave for France to mark landings
AP-APTN-2044: US Sunday Shows Part Must Credit NBC Meet the Press, Part Must Credit Fox News Sunday, No Access US 4213859
White House: Trump 'deadly serious' on tariffs
AP-APTN-2014: In Air Pope Romania 3 AP Clients Only 4213858
Pope says Europe should remember past
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.