ETV Bharat / bharat

మహారాష్ట్రలో మోదీ బిజీ బిజీ.. 4 రోజులు.. 9 ర్యాలీలు

చైనా అధ్యక్షుడి పర్యటన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మరింత బిజీ కానున్నారు. ఈ నెల 21న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీరిక లేకుండా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కేవలం నాలుగు రోజుల్లోనే తొమ్మిది సభల్లో ప్రసంగించనున్నారు ప్రధాని.

మహారాష్ట్రలో మోదీ బీజీ బీజీ.. 4 రోజులు.. 9 ర్యాలీలు
author img

By

Published : Oct 12, 2019, 7:05 AM IST

Updated : Oct 12, 2019, 7:18 AM IST

మహారాష్ట్రలో మరోసారి అధికారపీఠాన్ని అధీష్టించేందుకు భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో నాలుగు రోజుల్లో తొమ్మిది ఎన్నికల ర్యాలీలు నిర్వహించనుంది. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 18వ తేదీన ముంబయిలో ఓటర్లనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

" ఆదివారం భందారా జిల్లాలోని జల్​గావ్​, సకోలీ ప్రాంతాల్లో జరగనున్న ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారు. 16వ తేదీన అకోలా, పన్వేల్​, పార్తూర్​ సభల్లో మోదీ ప్రసంగిస్తారు. ఆ తర్వాతి రోజున పుణె, పర్లీలో ఓటర్లనుద్దేశించి ప్రధాని మాట్లాడతారు."
- స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి

ఫడనవీస్​ ప్రభుత్వం భేష్​..

మహారాష్ట్రలో రైతులకోసం ఫడనవీస్​ ప్రభుత్వం చాలా చేస్తోందని కొనియాడారు ఇరానీ. ఐదేళ్ల పరిపాలనలో వ్యవసాయరంగానికి రూ.1.5లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతుల పంట రుణాలు మాఫీ చేయడానికి భాజపా సర్కారు రూ.21,950 కోట్లు విడుదల చేసిందన్నారు. గత కాంగ్రెస్​, ఎన్సీపీ ప్రభుత్వాలు 15 ఏళ్లలో కేవలం రూ.7,500 కోట్లు మాత్రమే మాఫీ చేశాయన్నారు కేంద్రమంత్రి.

ఇదీ చూడండి : ఆసక్తికరంగా జిన్​పింగ్ తొలిరోజు పర్యటన

AP Video Delivery Log - 2200 GMT News
Friday, 11 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2151: US LA Trump Rally Reaction AP Clients Only 4234384
Thousands line up for Trump rally
AP-APTN-2122: Chile Disappeared AP Clients Only 4234381
Relatives of Chile's disappeared march in capital
AP-APTN-2120: US Trump China Trade AP Clients Only 4234380
US suspends Tuesday's Chinese imports tariff hike
AP-APTN-2058: US Jane Fonda Arrest No Access US 4234379
Jane Fonda arrested in DC climate change protest
AP-APTN-2052: UK William Football AP Clients Only 4234378
UK prince watches match, discusses mental health
AP-APTN-2039: Ecuador Clashes 3 AP Clients Only 4234377
Hundreds of protesters clash with police in Quito
AP-APTN-2024: Uganda Gay Rights AP Clients Only 4234376
Reax to harsher penalties for gay sex in Uganda
AP-APTN-2005: Slovakia Tusk Brexit No access Czech Republic/Slovakia 4234375
Tusk on Brexit: more hope than 2 or 3 days ago
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 12, 2019, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.