ETV Bharat / bharat

ముంబయి-బెంగళూరు హైవేపై వారం తర్వాత రాకపోకలు​ - మహారాష్ట్ర

వరద విలయంలో చిక్కిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. వరదలు తగ్గుముఖం పట్టగా... సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంబయి-బెంగళూరు జాతీయ రహదారిపై వారం రోజుల అనంతరం రాకపోకలు మొదలయ్యాయి.

ముంబయి- బెంగళూరు హైవేపై వారం తర్వాత రయ్​రయ్​
author img

By

Published : Aug 12, 2019, 3:25 PM IST

Updated : Sep 26, 2019, 6:22 PM IST

ముంబయి-బెంగళూరు హైవేపై వారం తర్వాత రాకపోకలు​

వరద బీభత్సం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక క్రమంగా కోలుకుంటున్నాయి. వారం రోజులుగా మూతపడి ఉన్న ముంబయి-బెంగళూరు జాతీయ రహదారిపై పాక్షికంగా రాకపోకలు మొదలయ్యాయి.

కొల్హాపుర్​ జిల్లాలో వరదలు తగ్గుముఖం పట్టాయి. షిరోలి వంతెనపై ఒకవైపు నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. భారీ వర్షాలకు కొల్హాపుర్​, సంగ్లీ జిల్లాలు వారం రోజుల పాటు వరద గుప్పిట చిక్కాయి. కొంకణ్​, పశ్చిమ ప్రాంతాల్లో వర్షాల ధాటికి మహారాష్ట్రలో 40 మంది మృతి చెందారు.

కర్ణాటకలోని ఆల్​మట్టి జలాశయం ద్వారా 5 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయటం వల్ల మహారాష్ట్ర పశ్చిమ జిల్లాల్లో వరదలు తగ్గాయి.

కర్ణాటకలో..

కర్ణాటకలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో క్రమంగా పరిస్థితులు కుదుటపడుతున్నాయి. సహాయ, పునరావాస కార్యక్రమాలు జోరందుకున్నాయి. 17 జిల్లాల్లోని 80 తాలుకాలు వరదలతో అల్లాడిపోయాయి. వర్షాల కారణంగా 40 మంది మృతి చెందారు. 14 మంది గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: 'వరద బాధితులకు సహాయ సామగ్రి అందించండి'

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Monday, 12 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0411: US Swift Fashion AP Clients Only 4224659
Taylor Swift makes a colorful entrance in Versace at the Teen Choice Awards in California
AP-APTN-0403: US Teen Choice Fashion AP Clients Only 4224664
Zendaya, Lucy Hale, Monsta X and more walk blue carpet at Teen Choice Awards
AP-APTN-0216: US Teen Choice Swift Content has significant restrictions, see script for details 4224655
Taylor Swift accepts icon award; speaks about gender equality, making mistakes and sticking up for yourself
AP-APTN-0215: US Teen Choice Highlights 2 Content has significant restrictions, see script for details 4224657
The Jonas Brothers and Louis Tomlinson win awards; Sarah Hyland performs
AP-APTN-0214: US Teen Choice Highlights Content has significant restrictions, see script for details 4224656
Robert Downey Jr., Zendaya, Noah Centineo scoop up wins at Teen Choice Awards
AP-APTN-2303: US Broadway Gyllenhaal AP Clients Only 4224448
Jake Gyllenhaal attributes conquering Broadway stage fear to Oscar-winning doc
AP-APTN-2301: US Nightingale Content has significant restrictions, see script for details 4224502
Aisling Franciosi hopes 'The Nightingale' is her breakout role
AP-APTN-2300: US Rapper Mystikal Falls Must credit content creator 4224464
Rapper Mystikal falls during Florida concert
AP-APTN-2259: US Angry Birds AP Clients Only 4224473
‘Angry Birds 2’ actor Sterling K. Brown is excited to watch this movie with his sons
AP-APTN-2244: ARCHIVE Jamie Dornan AP Clients Only 4224652
Jamie Dornan to star in 'Dr Death' series based on podcast
AP-APTN-1956: US Maisel Kathy Griffin AP Clients Only 4224593
At Paley Center event, ‘Mrs. Maisel’ creators defend Kathy Griffin's comedy, say she'd be welcome on their show
AP-APTN-1931: US Box Office Content has significant restrictions, see script for details 4224642
'Hobbs and Shaw' repeat at No. 1 against slew of newcomers
AP-APTN-1234: ARCHIVE Bill Cosby AP Clients Only 4224609
Cosby appeal tests other accusers' testimony in #MeToo era
AP-APTN-1153: US The Hunt Canceled Content has significant restrictions, see script for details 4224589
Universal cancels controversial 'The Hunt' in wake of shootings
AP-APTN-1030: US Mrs Maisel AP Clients Only 4224594
At special event Rachel Brosnahan teases about new season of ‘Maisel,’ and addition of Sterling K. Brown
AP-APTN-0949: Poland Gay Pride Content has significant restrictions, see script for details 4224591
Colourful Gay Pride parade held in Plock
AP-APTN-0934: ARCHIVE Cyrus Hemsworth AP Clients Only 4224588
Cyrus and Hemsworth split after less than year of marriage
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.