ETV Bharat / bharat

13 ఏళ్ల వయసులోనే రూ.లక్ష దొంగతనం - thief

తమిళనాడులోని ఓ పల్లెటూర్లో శుభకార్యం జరుగుతుండగా.. విడిది గదిలోంచి లక్ష రూపాయలు మాయమయ్యాయి. గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. పోలీసులు నిందితుణ్ని పట్టేశారు. తీరా చూస్తే ఆతిథ్యం ఇచ్చిన వారి సొమ్ము మాయమైంది ఓ 13ఏళ్ల బాల అతిథి వల్ల అని తేలింది.

13 ఏళ్ల వయసులోనే రూ.లక్ష దొంగతనం
author img

By

Published : Aug 23, 2019, 7:14 PM IST

Updated : Sep 28, 2019, 12:39 AM IST

13 ఏళ్ల వయసులోనే రూ.లక్ష దొంగతనం

దొంగతనం అంటే ఏంటో కూడా తెలియని వయసు 13 ఏళ్లంటే. కానీ ఆ వయసులోనే తమిళనాడులోని ఓ బాలుడిపై దొంగ అనే ముద్ర పడింది. ఏదో చిల్లర దొంగతనం కాదది. అక్షరాలా లక్ష రూపాయలు. అదీ ఓ శుభకార్యం జరుగుతుండగా. ఎవరూ లేని సమయంలో విడిది గదిలో చొరబడి, ఆతిథ్యం ఇచ్చిన వారికే శఠగోపం పెట్టేంత పనిచేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు మధురైలోని పప్పకుడి గ్రామంలోని కలవసల్ మ్యారేజ్ హాల్​లో ఈనెల 18న రాజ్​కుమార్ అనే వ్యక్తి ఓ శుభకార్యం నిర్వహించాడు.

కార్యం జరుగుతుండగా అక్కడి విడిది గదిలో ఓ లక్ష రూపాయలు మాయమయ్యాయి. గుర్తించిన రాజ్​కుమార్ ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు.

అనుమానాస్పదంగా కనిపించిన బాలుణ్ని పిలిపించి విచారించారు. బాలుడు నిజం చెప్పాడు. లక్ష రూపాయలు రికవర్ చేసి బాధితులకు అప్పగించారు పోలీసులు.

ఇదీ చూడండి: బుజ్జి జింకను కాపాడిన పెద్ద మనసులు!

Intro:Body:

Tamil Nadu,

Madurai: A 13-year-old- boy robbed 1 lakh in a family function, caught by cctv footage.

In Madurai, pappakudi village, on August 18th Rajkumar conducted a family function, marriage hall in Kalavasal.

In there one lakh rupees had been thefted, to clear up the issue police was called. they checked the cctv footages, in that they that boy. And the one lakh rupees recovered an hand over to the Rajkumar family. 

Conclusion:
Last Updated : Sep 28, 2019, 12:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.