ETV Bharat / bharat

ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ- పెళ్లికి ఒప్పుకోని పెద్దలు - Lesbian Love in rajasthan

రాజస్థాన్​లో ఇద్దరు స్వలింగ సంపర్కులు కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నారు. అయితే ఇందుకు ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపనందున.. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు ఆ అమ్మాయిలు.

ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ- పెళ్లికి ఒప్పుకోని పెద్దలు
author img

By

Published : Sep 27, 2019, 3:07 PM IST

Updated : Oct 2, 2019, 5:26 AM IST

ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ- పెళ్లికి ఒప్పుకోని పెద్దలు

సాధారణంగా ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ పుడుతుంది. అయితే రాజస్థాన్​ అజ్మేర్​లో ఓ వినూత్న ప్రేమ జంట దర్శనమిచ్చింది. ఇద్దరు అమ్మాయిల మనసులు కలిసి.. వారి మధ్య ప్రేమ చిగురించింది. దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రేమికులు. ఒక్కటిగా కలిసి జీవితం పంచుకోవాలనుకున్నారు. పెళ్లికి ఇరువురి కుటుంబీకులు అంగీకారం తెలపలేదు. పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అవసరమైతే కుటుంబాలను సైతం వదిలేసేందుకు సిద్ధమంటున్నారు.

మాకు ఆ అధికారముంది

మేజర్లు అయిన తాము ఎలా జీవించాలో నిర్ణయం తీసుకునే అధికారం తమకుందంటోంది ఈ ప్రేమజంట. మొదట్లో రోజూ కలుసుకునేప్పుడు తమ కుటుంబ సభ్యులెవరూ అడ్డు చెప్పలేదని.. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో మేము రహస్యంగా కులుసుకుంటున్నామని పోలీసులకు వివరించారు.

రూ.15 వేలు సరిపోతాయి

తమలో ఒకరు ఉద్యోగం చేస్తున్నారని.. నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా తామిద్దరికీ ఇది సరిపోతుందని చెప్పారు.

అది వారి హక్కు

వారిరువురూ యుక్తవస్కులైనందున.. నచ్చిన విధంగా జీవించే హక్కు వారికుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రేమికుల ఫిర్యాదు మేరకు ఇరువర్గాల కుటుంబాల నుంచి ఎలాంటి హాని కలుగకుండా చూస్తామన్నారు.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Friday, 27 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0209: HZ Kenya Reality TV AP Clients Only 4231894
Kenya crowns its first female reality TV president
AP-APTN-1812: HZ Spain New Planet AP Clients Only 4231949
++EMBARGOED 18.00GMT++A giant world discovered around a tiny star
AP-APTN-1545: HZ UK Turner Prize AP Clients Only 4231933
Brexit looms large at prestigious annual art prize
AP-APTN-1241: HZ US Seychelles Climate AP Clients Only/ NEKTON - MUST CREDIT NEKTON 4231882
Seychelles president on threat to oceans from climate change
AP-APTN-0921: HZ SKorea NKorea Refugee YouTubers AP Clients Only 4231724
North Korea-born YouTubers offer peek into lives in homeland
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 5:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.