ETV Bharat / bharat

'పుల్వామా ఉగ్రదాడిలో దవీందర్​ సింగ్​ పాత్ర ఎంత?' - జమ్ముకశ్మీర్

పుల్వామా దాడిలో జమ్ముకశ్మీర్ పోలీస్ అధికారి దవీందర్​ సింగ్​ పాత్ర ఉందా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. సింగ్ అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దవీందర్ వెనుక ప్రభుత్వ నేతలెవరైనా ఉన్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.

CONG-JK-LD POLICE OFFICER
CONG-JK-LD POLICE OFFICER
author img

By

Published : Jan 15, 2020, 4:52 AM IST

Updated : Jan 15, 2020, 8:50 AM IST

జమ్ముకశ్మీర్​ పోలీస్​ అధికారి దవీందర్​ సింగ్​ అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి సమాధానమివ్వాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా డిమాండ్ చేశారు. మోదీ, అమిత్​ షా ఈ విషయంలో పారదర్శక విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు సుర్జేవాలా.

"దీని వెనుక భారీ కుట్ర ఉంది. మీరు చెప్పిన ప్రకారం, ఎవరి ప్రోద్బలంతో దవీందర్ సింగ్​ ఉగ్రవాదులను దిల్లీకి తీసుకొచ్చాడు. అధికారంలో ఉన్న నాయకులతో అతనికి సంబంధాలు ఉన్నాయా? ఇందులో అతనే ముఖ్యమైన వ్యక్తా? లేదా కుట్రలో భాగంగా అతనిని వాడుకున్నారా?

ఎంతకాలంగా ఉగ్రవాదులతో అతని సాన్నిహిత్యం కొనసాగుతోంది? 2001లో పార్లమెంటుపై దాడిలో అతని పాత్ర ఎంత? అతను డీఎస్పీగా ఉన్న చోటే పుల్వామా దాడి జరిగింది. ఈ దాడితో అతనికేంటి సంబంధం?"

-రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

దవీందర్​ సింగ్​ను ఖాన్​గా ఆర్​ఎస్​ఎస్​ ప్రస్తావించటంపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్​ చౌధురి తప్పుబట్టారు.

"దవీందర్​ సింగ్​ను దవీందర్​ ఖాన్​గా ఆర్​ఎస్​ఎస్​ పేర్కొంది. ఇది చాలా పరుషమైన చర్య. రంగు, జాతి, మతం అనే తేడా లేకుండా దేశ విద్రోహులను వ్యతిరేకించాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. పుల్వామా దాడి వెనుక అసలు దోషులు ఎవరన్నదే. ఆ దాడిపై మళ్లీ విచారణ జరగాలి."

- అధీర్ రంజన్ చౌధురి, కాంగ్రెస్ నేత

ఉగ్రవాదులకు సాయం చేస్తూ..

ఉగ్రవాదులను తరలిస్తూ పోలీసులకు చిక్కిన డీఎస్పీ దవీందర్ సింగ్​ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సర్వీసు నిబంధనల ప్రకారం అతనిని సస్పెండ్‌ చేశారు పోలీసులు. మరోవైపు దవీందర్​ సింగ్​ నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో ఒక ఏకే రైఫిల్​, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి లభించినట్లు తెలుస్తోంది.

AP Video Delivery Log - 2200 GMT News
Tuesday, 14 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2153: Lebanon Violence 2 AP Clients Only 4249346
Lebanese security forces lob tear gas at protesters
AP-APTN-2153: US Pentagon Japan AP Clients Only 4249347
US, Japanese defence chiefs huddle on Iran, NKorea
AP-APTN-2150: US Senate Leaders Stakeout AP Clients Only 4249345
McConnell: Impeachment trial to start next Tuesday
AP-APTN-2134: US MA Baseball Investigation AP Clients Only 4249344
Red Sox fans remain loyal amid sign-stealing probe
AP-APTN-2106: Spain Explosion CCTV Must credit Area Diverland 4249343
Moment of explosion at Spanish chemical plant
AP-APTN-2059: France EU Libya AP Clients Only 4249340
Borrell: Turkey, Russia key to Libya ceasefire
AP-APTN-2039: Spain Explosion UGC 2 Must credit Adrián Teruel 4249341
One dead, 6 hurt Spanish chemical plant explosion
AP-APTN-2036: US GA Ivanka Trump Trafficking AP Clients Only 4249342
Ivanka Trump on sex trafficking in Atlanta
AP-APTN-2008: Lebanon Violence AP Clients Only 4249339
Beirut protests turn violent outside central bank
AP-APTN-2007: US WI Trump Supporters AP Clients Only 4249338
Trump backers gather ahead of Wisconsin rally
AP-APTN-2000: Cuba Gas AP Clients Only 4249336
Cuba prepares for cooking gas shortages
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 15, 2020, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.