ETV Bharat / bharat

కేరళ విమాన ప్రమాదం- ఆ నలుగురూ సేఫ్​ - కోజికోడ్​ విమాన ప్రమాదం

కోజికోడ్​లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో నలుగురు క్యాబిన్​ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు ఎయిరిండియా అధికారి ఒకరు వెల్లడించారు.

Kozhikode flight crash: Four cabin crew members safe, says airlines
కోజీకోడ్​ విమాన ప్రమాదంలో ఆ నలుగురూ సేఫ్​
author img

By

Published : Aug 8, 2020, 10:58 AM IST

కేరళ- కోజికోడ్​లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో నలుగురు క్యాబిన్​ సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిరిండియా అధికారి తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వారిని.. స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

వందే భారత్​ మిషన్​లో భాగంగా దుబాయ్​ నుంచి కోజికోడ్​కు చేరిన ఎయిరిండియా బోయింగ్​-737 విమానం.. రన్​వేపై ల్యాండ్​ అవుతుండగా అదుపుతప్పింది. అనంతరం సమీపంలోని లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్​లతో సహా.. మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 100మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఇదీ చదవండి: విషాద పయనం: సరిగ్గా పదేళ్ల క్రితం.. ఇలాగే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.