ETV Bharat / bharat

'ఆటో డ్రైవర్, తాపీ మేస్త్రీలే.. మా లెక్కల మాస్టార్లు!' - maths in Mylakkadu UP School

సమస్యలంటే ఎవ్వరికీ నచ్చవు.. అందుకే పుస్తకమంతా సమస్యలతో నిండి ఉండే లెక్కలంటే చాలమందికి గిట్టవు. ఇక గణిత ఉపాధ్యాయులపై అకారణంగానే పీకల్లోతు కోపాలు పెంచుకుంటారు విద్యార్థులు. కానీ, ఈ బడిలో పిల్లలు మాత్రం ఆటో డ్రైవరు, తాపీ మాస్టార్లు చెప్పే లెక్కలు నేర్చుకునేందుకు టంఛనుగా హాజరవుతున్నారు. ఇంతకీ, ఆ బడి ఎక్కడ.. ఆ మాస్టార్ల కథేంటీ.. తెలుసుకుందామా?

'ఆటో డ్రైవర్, తాపీ మేస్త్రీలే.. మా లెక్కల మాస్టార్లు!'
author img

By

Published : Oct 26, 2019, 7:32 AM IST

'ఆటో డ్రైవర్, తాపీ మేస్త్రీలే.. మా లెక్కల మాస్టార్లు!'

కేరళ కొల్లంలోని మైలక్కడు యూపీ పాఠశాలలో ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఇక్కడ ఓ ఆటో డ్రైవరు... పిల్లలను పాఠశాలకు తీసుకురావడమే కాదు.. వారికి పాఠాలూ చెబుతున్నాడు. గోడలు నిర్మించే తాపీ మేస్త్రీ బడి పంతులు అవతారమెత్తి విద్యార్థుల భవితను నిర్మిస్తున్నాడు.

విద్యా విధానాన్నే మార్చేసింది

కేరళ రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా మండలి వారి చొరవతో విద్యార్థులకు గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తోందీ పాఠశాల. వాస్తవికాంశాలను అందించి ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠాలు నేర్పించేందుకు ప్రయత్నిస్తోంది.

ఇందుకోసం రాధాకృష్ట పిళ్లై అనే ఆటోడ్రైవర్​, మోహనన్​ అనే తాపీ మేస్త్రీల సాయం తీసుకుందీ పాఠశాల. వీరిద్దరూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో లెక్కలు నేర్పించారు. ఇటుకల సాయంతో కొలతలు, వైశాల్యం, చుట్టుకొలత, దూరం.. వంటి లెక్కలను సులభంగా బోధించాడు ఈ మేస్త్రీ మాస్టారు. పరిమాణ బరువులు, మీటర్ ఛార్జీల నిర్ధరణ, చక్రాల వ్యాసం, ఇంజిన్ నిర్మాణం గురించి డ్రైవర్​ మాస్టారు వివరించారు.

లెక్కలను భారంగా భావించే విద్యార్థులు ఇప్పుడు ఆచరణాత్మకంగా నేర్చుకున్నాక గణితంలో ఉండే లాజిక్కుతో పాటు కిక్కునూ ఆస్వాదిస్తున్నారు. ఎన్నడూ బడి గడప తొక్కని కార్మికులు ఇలా పిల్లలతో సమయం గడపడం ఆనందంగా ఉందంటున్నారు.

ఇదీ చూడండి:శబ్దాలు చేసేవి కావు.. ఇవి నోరూరించే టపాకాయలు!

RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:  
YONHAP – NO ACCESS SOUTH KOREA
Seoul – 25 October 2019
1. Various of South Korean Unification Minister Kim Yeon-chul meeting Liberty Korea Party lawmaker Yoon Sang-hyun
2. Kim and Yoon walking out of meeting room
3. SOUNDBITE (Korean) Kim Yeon-chul, South Korean Unification Minister:
"First, it is most important to protect our citizens' property rights. Second, we should sufficiently consider the conditions and environment. Thirdly, we will devise a creative solution that reflects the changed environment."
4. Various of Kim leaving
5. Wide pan of Yoon meeting journalists
6. SOUNDBITE (Korean) Yoon Sang-hyun, Liberty Korea Party lawmaker:
"North Korea sent us a notice to propose discussions over the demolition (of South Korean-made facilities). So this means that since Chairman Kim Jong Un has made an order to demolish the residential and cultural facilities, we need to discuss plans for the demolition."
7. Pan of meeting
STORYLINE:
South Korea said Friday that North Korea formally proposed discussions over the possible demolition of South Korean-made hotels and other tourist facilities at the North's Diamond Mountain resort, which leader Kim Jong Un called "shabby" and "unpleasant-looking".
The North has expressed frustration that the South won't defy international sanctions and resume South Korean tours at the site.
Seoul's Unification Ministry said it received a letter from the North proposing discussions on the issue through exchanges of documents.
During a news conference Friday, Unification Minister Kim Yeon-chul said protecting South Koreans' property rights is a top priority.
Tours to Diamond Mountain were a major symbol of cooperation between the Koreas and valuable cash source for the North's broken economy before the South suspended them in 2008 after a North Korean guard shot and killed a South Korean tourist.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.