ETV Bharat / bharat

సీఏఏనే కాదు..ఎన్‌పీఆర్‌నూ అమలు చేసేది లేదు: కేరళ

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన కేరళ ప్రభుత్వం తాజాగా జాతీయ పౌర పట్టికను కూడా అమలు చేసేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

Kerala govt to inform Centre it cannot update NPR
సీఏఏనే కాదు..ఎన్‌పీఆర్‌ అమలు లేదు: కేరళ సీఎం
author img

By

Published : Jan 20, 2020, 5:57 PM IST

Updated : Feb 17, 2020, 6:09 PM IST

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం తాజాగా.. జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)ను కూడా అమలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయబోమనే విషయాన్ని జనాభా లెక్కల రిజిస్ట్రార్‌ జనరల్‌కు తెలియజేయనున్నట్లు పినరయి విజయన్‌ ప్రభుత్వం వెల్లడించింది. గత నిబంధనల ప్రకారమే జనాభా లెక్కలను సేకరిస్తామని తెలిపింది.

"సాధారణ ప్రజలకున్న భయాల నుంచి ఉపశమనం కలిగించడం సహా, రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన ప్రభుత్వ బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నాం."

-కేరళ సీఎం కార్యాలయం

ఇప్పటికే జనాభా లెక్కలు 2020 జాబితాలో ఎన్‌పీఆర్‌ను చేర్చకూడదంటూ కేరళ జనరల్‌ అడ్మినిస్ట్రేట్‌ డిపార్ట్‌మెంట్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సీఏఏను కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఏఏను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. నిన్న సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మొహ్మద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: మంచు కురిసింది.. జవాను పెళ్లి వాయిదా పడింది!

ZCZC
PRI COM ECO GEN NAT
.MUMBAI DEL42
BIZ-STOCKS-CLOSE
Sensex plunges 416 pts; Kotak Bank tanks 5 pc
          Mumbai, Jan 20 (PTI) Retreating from its record peak, market benchmark Sensex closed 416 points lower on Monday, tracking an intense sell-off in index heavyweights Reliance Industries, Kotak Bank, HDFC Bank and TCS following their quarterly results.
          After hitting a record intra-day high of 42,273.87, the 30-share BSE Sensex gave up all gains to settle 416.46 points, or 0.99 per cent, lower at 41,528.91.
          Likewise, the broader NSE Nifty sank 127.80 points, or 1.03 per cent, to 12,224.55. It hit a record intra-day high of 12,430.50 in early session.
          Kotak Mahindra Bank was the biggest laggard in the Sensex pack, dropping 4.70 per cent, after the lender reported a rise in non-performing assets in Q3.
          Reliance Industries, HDFC Bank and TCS fell up to 3.08 per cent after the companies reported their quarterly earnings over the weekend.
          On the other hand, PowerGrid was the top gainer, rising 3.75 per cent, followed by Bharti Airtel, ITC, Asian Paints, ICICI Bank and L&T.
          According to traders, besides stock-specific action, domestic investors were also seen booking profits at record peaks.
          Bourses in Shanghai, Tokyo and Seoul ended higher, while Hong Kong closed in the red.
          European markets were trading on a negative note in their early sessions.
          Brent crude oil futures rose 0.66 per cent to USD 65.28 per barrel on supply concerns after exports from Libya were blocked after a pipeline was shut down by armed forces and a strike at a key oil field in Iraq hit output.
          The rupee depreciated 5 paise to 71.13 per US dollar (intra-day). PTI ANS
ABM
ABM
01201554
NNNN
Last Updated : Feb 17, 2020, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.