ETV Bharat / bharat

రెబల్​ ఎమ్మెల్యేల ​వ్యాజ్యంపై నేడు సుప్రీం విచారణ

కర్ణాటకకు చెందిన 10 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని నేడు సుప్రీం విచారించనుంది. సభాపతి ఉద్దేశపూర్వకంగానే తమ రాజీనామాలను ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వారు పిటిషన్​ దాఖలు చేశారు.

రెబల్​ ఎమ్మెల్యేల ​వ్యాజ్యంపై నేడు సుప్రీం విచారణ
author img

By

Published : Jul 11, 2019, 7:00 AM IST

Updated : Jul 11, 2019, 7:12 AM IST

కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల అంశంపై నేడు సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. తమ రాజీనామాల ఆమోదంపై స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం వ్యాజ్యం దాఖలు చేశారు 10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్​ అనిరుద్ధా బోస్​ ధర్మాసనం ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది

ఇదీ నేపథ్యం...

కర్ణాటక సంకీర్ణ సర్కారుపై అసంతృప్తితో మొత్తం 14 మంది అధికార పక్ష ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఇందులో 9 మంది రాజీనామాలు స్పీకర్​ ఫార్మాట్​లో లేవని సభాపతి తిరస్కరించారు. అయితే స్పీకర్​ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ 10 మంది రెబల్​ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. పిటిషన్​ స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది.

ఇదీ చూడండి: కశ్మీర్​పై ఆల్​ఖైదా నాయకుడి తొలి వీడియో

New Delhi, Jul 11 (ANI): File sharing service Dropbox is introducing a new feature that will allow you to send more files at once. Called Dropbox Transfer, the feature is launching today in private beta. As Engadget reports, Dropbox Transfer allows you send up to 100GB of files in one go, which is significantly higher than alternative services such as WeTransfer, Hightail, and Mediafire. Some of the features of Dropbox Transfer include delivery confirmation, easy access to files stored on Dropbox, adding logo or branding to file link, and more. It is not clear what type of Dropbox account will be required to use this feature. However, it is likely users with a free account will be able to transfer a smaller file limit only.
Last Updated : Jul 11, 2019, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.