75ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ హోటల్‌కు వచ్చి ఏదైనా ఉచితంగా తినొచ్చు. ఎలాంటి పైకమూ చెల్లించాల్సిన అవరసం లేదు. ఎవరైనా ఇవ్వడానికి వచ్చినా హోటల్ యజమాని బాబు వాటిని తిరస్కరిస్తారు. వయోవృద్ధులకు సేవలు చేయాలని సంకల్పించుకున్నానని చెప్తారు.
ఐదేళ్ల క్రితం గ్రామంలో హోటల్ ప్రారంభించిన నాటి నుంచి వృద్ధులకు ఉచితంగా భోజనం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు బాబు.
ఇదీ చూడండి: వ్యర్థంలో నుంచి అద్భుతం-ఒడిశా విద్యార్థుల సృజన