ETV Bharat / bharat

సీజేఐగా జస్టిస్​ గొగొయి పదవీ విరమణ - రంజన్​ గొగొయ్​ పదవీవిరమణ

2018 జనవరిలో అప్పటి సీజేఐ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి సంచలనం సృష్టించిన నలుగురు సీనియర్​ జడ్జిల్లో ఒకరు, అత్యంత సున్నితమైన అయోధ్య భూవివాదానికి ముగింపు పలుకుతూ తీర్పునిచ్చిన ధర్మాసనానికి నేతృత్వం వహించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​... నేడు జడ్జిగా, సీజేఐగా పదవీవిరమణ చేశారు. ఈశాన్య భారతం నుంచి ప్రాతినిధ్యం వహించి.. న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని అందుకున్న తొలి వ్యక్తి గొగొయి.

సీజేఐగా జస్టిస్​ గొగొయి పదవీ విరమణ
author img

By

Published : Nov 17, 2019, 4:47 PM IST

భారతదేశ 46వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​ పదవీవిరమణ చేశారు. న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన తొలి ఈశాన్య భారతీయుడిగా రికార్డులకెక్కారు జస్టిస్ గొగొయి​. ఎన్నో దశాబ్దాల పాటు వార్తల్లో నిలిచిన అత్యంత సున్నితమైన అయోధ్య భూవివాదానికి ముగింపు పలికిన ఘనత జస్టిస్ గొగొయి​ సొంతం.

జడ్జిగా, సీజేఐగా ఎన్నో వివాదాలు, వ్యక్తిగత ఆరోపణలు జస్టిస్​ గొగొయి​ను చుట్టుముట్టినా... అవేవీ ఆయన విధి నిర్వహణకు అడ్డుపడలేదు. ఇందుకు గత కొన్ని వారాల్లో జస్టిస్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనాలు వెలువరించిన తీర్పులే ఉదాహరణలు.

ప్రశ్నలు.. సంచలన తీర్పులు..

సుప్రీంకోర్టు 1950లో ఏర్పాటైంది. అంతకు ముందే ఎన్నో దశాబ్దాల నుంచి అయోధ్య భూవివాదం సర్వత్రా చర్చనీయాంశమైంది. అటువంటి అత్యంత సున్నితమైన కేసులో.. వివాదాస్పద 2.77 ఎకారాల భూమిలో రామమందిరాన్ని నిర్మించాలంటూ తీర్పు వెలువరించి భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు 64ఏళ్ల జస్టిస్​ గొగొయి​.

2018 జనవరిలో అప్పటి సీజేఐ పనితీరును ప్రశ్నించి సంచలనం సృష్టించిన నలుగురు సీనియర్​ జడ్జిల్లో ఒకరు జస్టిస్ రంజన్​ గొగొయి.

రఫేల్​ వ్యవహారంలో మోదీ ప్రభుత్వానికి రెండుసార్లు క్లీన్​చిట్​ ఇచ్చింది జస్టిస్ గొగొయి​ నేతృత్వంలోని ధర్మాసనం. కోర్టు ధిక్కరణ కేసును కొట్టివేసి రాహుల్​ గాంధీకి ఊరటనిచ్చినప్పటికీ... భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఈ ధర్మాసనమే.

భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం.. సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని మరో సంచలన తీర్పునిచ్చారు జస్టిస్ గొగొయి​. వీటితో పాటు శబరిమల, మనీ బిల్లు 2017 వ్యాజ్యాలను విస్తృత ధర్మాసనాలకు సిఫార్సు చేశారు. ఇవన్నీ చివరి 8 పనిదినాల్లో జరగడం విశేషం.

తన 65వ జన్మదినానికి ఒక్క రోజు ముందు సీజేఐ పదవికి వీడ్కోలు పలికారు జస్టిస్ గొగొయి​. అయితే ఈ నెల 15నే సీజేఐగా ఆయన చివరి పనిదినం ముగిసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయికి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఇదీ చూడండి:- భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Basra - 17 November 2019
1. Various of burning tyres blocking roads
2. Car on fire
3. Various of burning tyres blocking a road
4. Pan of a bridge to the smoke from burning tyres
5. Various of people by burning tyres
6. Pan from cars under bridge to burning tyres
7. Various of burning tyres
8. Wide of street with burning tyres in distance
9. Passing cars by burning tyres
10. Burning tyres
11. Burning tyres with protesters
12. Various of burning tyres
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Baghdad - 17 November 2019
13. Various of protesters blocking roads in Sadr City
14. Various of street
15. SOUNDBITE (Arabic), No name given, protester:
"If there is no country, there are no working hours. Until we get rid of the last corrupted person, we will not move from here."
16. Various of protesters on bikes and rickshaws blocking the road
17. Various of stranded cars in Sadr City
STORYLINE:
Anti-government protesters blocked main roads in Baghdad and Basra on Sunday responding to a call for a strike from an influential cleric.
In Basra, the southern oil rich city,  protestors used burning tyres to block main roads, bridges and junctions.
In Baghdad’s Sadr City, they blocked roads using bikes and rickshaws in an effort to keep employees from getting to their workplaces, snarling traffic in some areas.
The roadblocks were in response to a call by influential Shiite cleric Muqtada al-Sadr for a voluntary strike.
At least 320 people have been killed and thousands have been wounded since the unrest began on October 1.
Protesters took to the streets outraged by widespread corruption, lack of job opportunities and poor basic services despite the country's oil wealth.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.